వంద మంది పన్నులు కడితే ఆ మొత్తం కొద్దిమందికే పంచుతామంటే మిగతావారు ఊరికే కూర్చుంటారా? దిల్లీకి వెళ్లినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ విషయం చెబుతూనే ఉన్నా. వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చింది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘రాయలసీమలో కొన్నిచోట్ల దళితుల హక్కులను కాలరాస్తున్నారు. వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చేసింది