బిడ్డ పుట్టగానే సంతోషంతో పొంగిపోతాం. గుళ్లు, గోపురాలకు వెళ్తాం. భక్తితో మొక్కులు సమర్పించుకుంటాం. కానీ థైరాయిడ్ గ్రంథి గురించి పెద్దగా పట్టించుకోం. చాలామందికి దీని గురించే తెలియదన్నా అతిశయోక్తి కాదు. థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తయ్యే హార్మోన్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పుట్టిన తొలినాళ్లలో మెదడు ఎదుగుదలకు ఇవి అత్యంత కీలకం. భావి జీవితానికి పునాది వేస్తాయి. ఇవి పుట్టుకతోనే లోపిస్తే (కంజెనిటల్ చిన్న సమస్య..పెను శాపం