Google Photos: ఫొటోలు, వీడియోల బ్యాకప్ కోసం ఉపయోగిస్తున్న గూగుల్ బేస్డ్ ఫ్రీ యాప్. చాలామంది ఇందులో ఫొటోలు, వీడియోలను భద్రంగా ఉన్నాయనుకుంటారు. ఆటోమేటిక్‌గా ఫొటోలు అందులోకి వెళ్తున్నాయని భావిస్తుంటారు. కానీ, గూగుల్ ఫొటోస్‌కూ ఓ పరిమితి అంటూ ఉంటుంది.