సచివాలయంలోని ఆర్థిక శాఖలో సీనియారిటీ జాబితాలో ఎక్కడో కింది స్థానంలో ఉన్నవారిని పైకి తీసుకొచ్చి పదోన్నతులు ఇస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతన్నాయి. సామాజిక వర్గాల ఆధారంగా మిగతావారిని పక్కన పెడుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. సీఎం అనుమతి లేకుండా కేడర్..