సాక్షి, అమరావతి: చంద్రబాబు శవ రాజకీయాలు.. లోకేష్‌కు అప్పగించారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేతలు యువతి మృతదేహాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. రమ్య హత్య ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారని