రోడ్డు పక్కనున్న డివైడర్ పైకి బస్సు దూసుకువచ్చిన ఘటనలో తల్లీకొడుకులు తమ రెండు కాళ్లను కోల్పోయారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని చంఢీచౌక్ వద్ద ఉన్న డివైడర్‌పై తల్లీకొడుకులు కూర్చొని ఉన్నారు.... Crime news డివైడర్ పైకి దూసుకొచ్చిన బస్సు.. తెగిపడిన తల్లి కాళ్లు