Mysore Molestation Case : ప్రశాంత రాచనగరం నేరాలతో తల్లడిల్లుతోంది. మైసూరు నగరంలోని చాముండి కొండ తప్పలిలో ఉన్న లలితాద్రిపురం సమీపంలో యువతిపైన ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన కేసులో దుండగులు కరడుగట్టిన నేరస్తులుగా భావిస్తున్నారు. గ్యాంగ్ రేప్ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశామని, రూ.3 లక్షలు ఇస్తే సరి, లేదంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో పెడతామని బాధితురాలి