ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు సెప్టెంబర్ 1 లోపు తమ ఆధార్ కార్డును ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలతో లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్‌ఓ సంస్థ సూచించింది.ఈపీఎఫ్‌ఓ ఉద్యోగులకు పీఏఫ్ ఖాతాలకు ఆధార్ లింక్ గడువును 2021 జూన్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 1 వరకు పెంచిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే ఉద్యోగుల ఖాతాలో పీఎఫ్