సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 14న విభజన కష్టాల స్మృతి దివస్‌గా పాటించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఇండియా విభజన సందర్బంగా ప్రజలు బాధలను, కష్టాలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్న ప్రధాని ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జరుపుకోవాలని ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో విభజన కష్టాలను ఎన్నటికీ