చట్టాలు చతికిలబడుతున్నాయా కొత్త చట్టాలు అక్కరకు రాకున్నాయా తాగిన మైకం ముసుగు వేసుకుంటున్నారా చాక్లెట్ ఆశకు ప్రాణం, మానం బలి ఇస్తున్నారా బయట పడేవి కొన్నే అయితే జరిగే ఘోరాలకు అడ్డుకట్ట వేయలేమా మృగాల ఉన్మాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే నాథుడే లేడా కఠిన శిక్షలు అమలు చేయలేమా భారతీయులకు ఈ మకిలం అంటుజాఢ్యమే కాదా అభం శుభం తెలియని చిన్నారుల చుట్టూ తెలియని మాయ పొర ఒకటి ఆవరించి ఉన్న నరకం పద్మవ్యూహంలో పసికందులు సమిధలు అవుతున్నా పాలితుల కంటి తుడుపు చర్యలు నామ్ కే వాస్తేనా