సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ కి క్రేజ్ మామూలుగా వుండదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు వారిని ఆదరించడమే కాకుండా ఆ కాంబినేషన్స్ రిపీట్ అవుతోంది అంటే ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక టాలీవుడ్‌లో రవితేజ ఇలియానా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా వీరిద్దరు కలిసి మరోసారి వెండితెరపై ప్రేక్షకులని అలరించనున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే