ఇటీవల డైరెక్టర్ సంపత్ నంది మెగాస్టార్ చిరంజీవిని కలిసి భేటి అయిన ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న చిరును సంపత్ నంది కలవడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఆయనతో చిరు ఓ మూవీ చేయబోతున్నాడా? అనే ప్రచారం కూడా మొదలైంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్ ఉండబోతుందని అభిమానులంతా మురిసిపోతున్నారు. ఈ