వైరస్‌ ముప్ఫు. మళ్లీ అదే తప్పు
వైరస్ ముప్పు ఉందని తెలిసినా.. అదే నిర్లక్ష్యం. మంగళవారం మృగశిరకార్తె సందర్భంగా నగరంలోని చేపల మార్కెట్లలో తీవ్ర రద్దీ నెలకొంది. ఎక్కడా నిబంధనల పాటింపు కనిపించలేదు. వైరస్ ముప్ఫు. మళ్లీ అదే తప్పు
Source: eenadu.net