Live Breaking News & Updates on Dilabad District News In Telugu
Stay updated with breaking news from Dilabad district news in telugu. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట. రాజమహేంద్రవరం. అయితే, తాజా పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. తెదేపా ఆవిర్భావం నుంచి జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా, ప్రస్తుతం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న.. సీనియర్ నేత, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అలకబూనడం AP Politics కంచుకోటలో కలహాలు ....
అద్దాల కోచ్(విస్తాడోమ్)లు విశాఖకు వచ్చినా ‘మాకొద్దు’ అని రైల్వే అధికారులు తిరస్కరించారు. ఎందుకిలా జరుగుతోందని విశాఖకు చెందిన ఒకరు సమాచారహక్కు చట్టంద్వారా వివరాలు కోరారు. వచ్చిన సమాధానాల్ని విశ్లేషిస్తే.ఆశ్చర్యపరిచే అంశాలున్నాయి. ఇప్పటికే దేశంలో వివిధ జోన్లలో సుమారు 14కు పైగా విస్టాడోమ్ కోచ్‌లు తిరుగుతున్నాయి. ఇందులో మూడు మినహా మిగిలినవన్నీ ఉన్నతీకరించుకుని మర ....
మరో పది నిమిషాల్లో అమెరికా విమానం ఎక్కడానికి సిద్ధమవుతుండగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల మేరకు.. Hyderabad మరో పది నిమిషాల్లో అమెరికా ఫ్లైట్.. అంతలోనే పోలీసులకు చిక్కాడు ....
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం రిలీవ్ కానున్నట్లు సమాచారం. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేందుకు త్వరలో హైదరాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్ ....
మెట్రో రైలు నష్టాలు 2021-22లో కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ భారీ నష్టాలను మూటకట్టుకుంది. ఆదాయ లోటు దాదాపు రూ.2 వేల కోట్లకు చేరింది. మెట్రో నష్టాలు పైపైకి! ....