కన్నీళ్లు వలవల.. సాయమందక విలవిల..
ప్రేమ పేరుతో ఉన్మాదంగా వ్యవహరించి దాడి చేసిన యువకుడి చర్య ఓ యువతి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. గొంతు వద్ద అయిన గాయాల కారణంగా ఆరు నెలలుగా ఆమె మాట్లాడలేకపోతోంది. ఆహారం తినలేకపోతోంది. AP News: కన్నీళ్లు వలవల.. సాయమందక విలవà...
Source: eenadu.net