Corona: కోలుకున్నా.. కొత్త ముప్పు
కరోనా అనంతరం కొత్త సమస్యలు బయట పడుతున్నాయి. ఇప్పటికే కొందరిలో కీళ్ల నొప్పులు, తీవ్రమైన అలసట, దగ్గు, జుట్టు రాలటం తదితర సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్నారు. Corona: కోలుకున్నా.. కొత్త ముప్పు
Source: eenadu.net