అవరోధాలు దాటుకుని.. దూసుకెళ్తోంది!
ఉన్నత విద్యలోనే కాదు.. బైక్ మీదా దూసుకెళ్లేదా అమ్మాయి. అమ్మానాన్నల ప్రోత్సాహమూ తోడైంది. అంతలో పెళ్లి.. దాంతో పాటు ఆంక్షలు. గృహిణిగానే పరిమితమైంది. తర్వాత చిన్న తోడ్పాటు మళ్లీ తన ఆసక్తిని మేల్కొల్పడమే కాక బైకర్నీనీ చేసింది. ...
Source: eenadu.net