‘ఇటీవలి దశాబ్దాల్లో విద్యార్థి సమూహం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ప్రముఖ నేత ఒక్కరూ లేకపోవడం పెద్ద లోటు’ అని పూర్వాశ్రమంలో విద్యార్థి నాయకుడైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. దిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో ప్రసంగిస్తూ ఆదర్శవాదం, విద్యార్థి ఉద్యమం నుంచి దేశాధినేతగా.
వాస్తవాధీన రేఖ వెంట భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు చైనా ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) తీవ్ర యత్నాలు చేస్తోంది. ‘పోరాడకుండానే ప్రత్యర్థిని లొంగదీసుకోవడమే యుద్ధ కళ’ అని చైనా తొలితరం వ్యూహకర్త సన్-జూ చెప్పిన సూత్రాన్ని భారత్‌పై అమలు చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో సరిహద్దుల్లో తాటాకు చప్పుళ్ల మోతను పెంచింది. సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపులు
హరిత విప్లవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో భారీ మార్పులు సంభవించాయి. దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. నూతన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో రైతులు ఏడాదికి రెండు, మూడు పంటలను సాగుచేయడం ప్రారంభించారు. అందుకోసం రసాయన ఎరువులను విరివిగా వాడటంతో పంటపొలాలు నిస్సారంగా మారుతున్నాయి. సేంద్రియ సాగుకుప్రోత్సాహమే కీలకం
సారవంతమైన భూములు లవణీకరణకు, కోతకు గురవుతూ ఉండటంవల్ల ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆహార-వ్యవసాయ సంస్థ (యూఎన్‌ఎఫ్‌ఏఓ) తాజాగా వెలువరించిన నివేదిక ఆందోళన వ్యక్తం చేస్తోంది. చౌడు. ఆహార భద్రతకు కీడు
గడచిన ఏడున్నర దశాబ్దాల్లో స్వతంత్ర భారతంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ. నిర్వహణ లోపాలతో బలహీనమవుతూ వచ్చింది. దాన్ని సరిదిద్ది ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంఘాలను, పట్టణ సహకార బ్యాంకులను బలోపేతం చేస్తే- ఈ వ్యవస్థలు . సహకార బ్యాంకులకు సంస్కరణల చికిత్స