నుస్రత్‌ బిడ్డ తండ్రి యాష్‌ దాస్‌గుప్తా!
భర్తతో విడిపోయిన తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చిన బెంగా లీ నటి, టీఎంసీ లోక్సభ సభ్యురాలు నుస్రత్ జహాన్ తన బిడ్డకు యిషాన్ అని పేరు పెట్టారు.
Source: andhrajyothy.com