Live Breaking News & Updates on Enadu taja varthalu

Stay informed with the latest breaking news from Enadu taja varthalu on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Enadu taja varthalu and stay connected to the pulse of your community

ప్రాణం వీడిన స్నేహితులు


Updated : 28/06/2021 06:09 IST
ప్రాణం వీడిన స్నేహితులు
అలల ఉద్ధృతికి ఇద్దరు బలి
 మరో ఇరువురు విద్యార్థులు సురక్షితం
కొత్తపట్నం, న్యూస్‌టుడే: ఆరు నుంచి పది తరగతుల వరకు కలిసి చదువుకున్నారు. చదువులమ్మ ఒడిలో స్నేహితులుగా మారారు. ఉన్నత విద్యకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినా.. ఒకరి యోగక్షేమాలను మరొకరు నిత్యం తెలుసుకుంటూ.. సెలవుల్లో కలుసుకుంటూ మిత్రులుగానే కొనసాగుతున్నారు. అలాంటి వారి స్నేహాన్ని సముద్రుడు బలి తీసుకున్నాడు. సముద్రస్నానానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అలల ఉద్ధృతికి విగత జీవులుగా మారారు. ఈ విషాద సంఘటన కొత్తపట్నంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 
‘సెలవంటూ’.. లోకానికి...
ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శనగపల్లి శ్రీనివాస్‌(21), ఒంగోలు నగరంలోని గోపాలనగరం మూడో లైన్‌కు చెందిన ఈర్ల సుజిత్‌(21), సోనియా గాంధీ నగర్‌కు చెందిన షేక్‌ ఆరీజ్, పేర్నమిట్టకు చెందిన ఆకుల అనుదీప్‌ స్నేహితులు. వీరు నలుగురూ ఒంగోలులోని శివానీ పబ్లిక్‌ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఇంటర్, ఇంజినీరింగ్‌ చదువుతున్నా.. మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. కొవిడ్‌ రెండో దశ నేపథ్యంలో ప్రస్తుతం కళాశాలలు లేవు. దీంతో అందరూ ఇళ్లకు చేరుకున్నారు. ఆన్‌లైన్‌ తరగతులకు ఆదివారం సెలవు కావడంతో కొత్తపట్నం సముద్ర స్నానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ద్విచక్ర వాహనాలపై నలుగురు కలిసి ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కొత్తపట్నం తీరానికి వెళ్లారు. ఈర్ల సుజిత్, శనగపల్లి శ్రీనివాస్‌ స్నానానికి సముద్రంలోకి దిగారు. కొద్దిసేపటి తర్వాత అలల ఉద్ధృతికి నీట మునిగారు. ఒడ్డున కూర్చున్న మిగతా ఇద్దరు స్నేహితులు ఈ విషయాన్ని గమనించి ఆందోళనకు గురయ్యారు. సహాయం నిమిత్తం స్థానికులను పిలిచే లోపే.. ఇద్దరు విద్యార్థులు విగతజీవులుగా ఒడ్డుకు కొట్టుకొచ్చారు. సుజిత్‌ గుంటూరులోని ఆర్‌వీఆర్‌ జేసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో; ఎస్‌.శ్రీనివాస్‌ కాకినాడలోని కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సముద్ర తీరానికి చేరుకున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్న పిల్లలను కోల్పోయామంటూ గుండెలవిసేలా రోదించారు. శ్రీనివాస్‌ తండ్రి శేషగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కొత్తపట్నం ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను విచారించారు. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. 
Tags :

Kakinada , Andhra-pradesh , India , Bali , Goa , Ongole , Guntur , Sonia-gandhi , Essai-ramakrishna , ప-ర-ణ- , Enadu

ఆ ఊళ్లో.. మూడువేల మిద్దె తోటలు!

ఒకరూ... ఇద్దరూ కాదు... ఏకంగా మూడువేల మంది మహిళలు ఇంటింటా నల్లబంగారాన్ని తయారు చేస్తున్నారు! ఆసక్తే పెట్టుబడిగా పెట్టిన ఈ వ్యాపారంతో తమ కుటుంబాలకి ఆరోగ్యసిరులు కురిపిస్తున్నారు.. ఇంతకీ ఏంటా నల్ల బంగారం అంటారా?... ‘సేంద్రియ ఎరువు’. ఇంటిచెత్తనే

ఒకరూ... ఇద్దరూ కాదు... ఏకంగా మూడువేల మంది మహిళలు ఇంటింటా నల్లబంగారాన్ని తయారు చేస్తున్నారు! ఆసక్తే పెట్టుబడిగా పెట్టిన ఈ వ్యాపారంతో తమ కుటుంబాలకి ఆరోగ్యసిరులు కురిపిస్తున్నారు.. ఇంతకీ ఏంటా నల్ల బంగారం

Western-sahara , Spanish-sahara , Terrace-gardens , Channel-machinery , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu

దాంపత్య బంధానికి తొలి ఏడాదే పునాది! - tips to follow in first year of marriage in telugu

పెళ్లనేది జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత అందమైన అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు భార్యాభర్తలు. కష్టమైనా, సుఖమైనా కలిసే పంచుకుంటారు. ఎలాంటి సమస్యలొచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటారు. ఇవే ప్రేమ, ఆప్యాయతల్ని ఇద్దరూ జీవితాంతం కొనసాగించాలన్నా, దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలన్నా.. పెళ్త్లెన తొలి ఏడాది ఎంతో కీలకం.

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

ఓ అమ్మ... ఏడుగురు అమ్మాయిలు!

మగపిల్లాడే కావాలన్న అత్తింటి ఒత్తిడితో ఏడుగురు ఆడపిల్లలకు తల్లయ్యిందామె. చిన్న వయసులో భర్త కన్నుమూస్తే... ఒంటరి పోరాటం మొదలుపెట్టింది. చదువుకోకపోయినా భర్త వ్యాపారాన్ని అందిపుచ్చుకుంది. అడుగడుగునా ఆటంకాలను అధిగమిస్తూ తన పిల్లలందరినీ

Mother-army , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions

పంచదారకు ప్రత్యామ్నాయాలు!

టీ కాఫీలు, పండ్ల రసాలు... ఇలా అన్నింటిలోనూ చక్కర వేస్తాం. పండగలూ, పర్వదినాలూ అంటూ స్వీట్లు లాగిస్తాం. వీటన్నింటిలోనూ చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

మరింత ముదిరిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వివాదం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాల, బోధనాసుపత్రిలో పాలకమండలి రెండు వర్గాలుగా విడిపోయింది. వేర్వేరుగా పాలకమండలి సమావేశాలు నిర్వహించి మరింత ముదిరిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వివాదం

Mangalagiri , Andhra-pradesh , India , Guntur-district , Raghava-rao , Alapati-ravi , Savitri-devi , Committee-raghava-rao , New-committee , Vice-president-nimmagadda , మర-త , Enadu

జుట్టు పెరిగేందుకు మెంతులు


జుట్టు పెరిగేందుకు మెంతులు
జుట్టు పెరిగేందుకు మెంతులు
కొంతమంది జుట్టు చిట్లిపోయి పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ వర్షాకాలం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కప్పు నానబెట్టిన మెంతులు, కాస్త వేపాకు, కరివేపాకు కలిపి రుబ్బాలి. ఆ పేస్టును కొబ్బరి నూనెలో బాగా మరగనివ్వాలి. అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి మర్దనా చేయాలి. అరగంటాగి తలస్నానం చేస్తే... చుండ్రు ఇబ్బంది తగ్గుతుంది.
* సమపాళ్లలో తీసుకున్న ఆముదం, కొబ్బరి నూనె మిశ్రమంలో పావుకప్పు మెంతులు వేసి మరిగించాలి. చల్లారాక అందులో రెండు చుక్కల లావెండర్‌ నూనె కలిపి తలకు పట్టించి మునివేళ్లతో మాడుని రుద్దాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. జుట్టు పెరిగేలా ఫాలికల్స్‌ పునరుత్తేజం చెందుతాయి.
* జుట్టు మరీ పల్చగా, మెరుపు తగ్గిపోయి ఇబ్బంది పెడుతుంటే... ఆవనూనెలో గుడ్డు తెల్లసొన కలిపి బాగా గిలకొట్టాలి. ఆపై అరచెక్క నిమ్మరసం పిండి వెంట్రుకలకు పట్టించాలి. పూర్తిగా ఆరాక తర్వాత తలస్నానం చేయాలి. గుడ్డులోని విటమిన్లూ, మినరల్స్‌ తలకి పట్టి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Tags :

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

స్నాక్‌..ఆరోగ్యంగా!


స్నాక్‌..ఆరోగ్యంగా!
స్నాక్‌..ఆరోగ్యంగా!
కొవిడ్‌ కారణంగా నిర్ణీత పనిగంటలంటూ లేకుండా పోయాయి. తిండి, నిద్రవేళల్లో మార్పు లొచ్చాయి. దీంతో అర్ధరాత్రులు విశ్రాంతి సమయంలో చాలామంది జంక్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారట. ఇది ఆరోగ్యంపైనే కాకుండా తర్వాతి రోజు పనిపైనా చూపుతోందనేది అధ్యయనాలు చెబుతున్న మాట. మరి ప్రత్యామ్నాయమేంటి?
బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పు, పిస్తా.. ఇలా నచ్చిన వాటిని కొద్దిగా నెయ్యిలో వేయించుకోండి. కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు, మిరియాలపొడీ జోడించవచ్చు. వీటిల్లో మోనోసాచ్యురేటెడ్‌, పాలీఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లతోపాటు ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. బాదం, వాల్‌నట్స్‌ మంచి నిద్రకూ సాయపడతాయి.
* మకనా లేదా తామర విత్తనాల్లో తక్కువ కొలెస్టరాల్‌ ఉంటుంది. ప్రొటీన్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మైక్రో, మాక్రో న్యూట్రియంట్లు వీటి సొంతం. కొద్దిగా ఎండబెట్టి వేయించి, చాట్‌ మసాలా కలుపుకుంటే సరి! రుచీ, ఆరోగ్యం.
* 100 గ్రాముల పెరుగుకి పావు కప్పు పండ్ల ముక్కలు, కొంత తేనె కలిపి మిక్సీ పట్టండి. ఆరోగ్యమైన స్మూతీ రెడీ.
*మీగడ తీసిన పెరుగుకి, నచ్చిన పండ్ల ముక్కలను జోడించి, డీప్‌ ఫ్రిజ్‌లో కొంతసేపు పెట్టి తినండి. ఐస్‌క్రీమ్‌ బదులుగా దీన్ని ప్రయత్నించి చూడండి. పండ్లలో శరీరానికి మేలు చేసే ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. అరటి, కివీ మంచి నిద్రనీ ఇస్తాయి.
Tags :

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

ఆ ఫొటోకు నాలుగు గంటలు పట్టింది...

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆమె చేతుల్లోకి తీసుకుంటే చాలు...  కెమెరా లెన్స్‌కు ఫోజులిచ్చేస్తారు. తను కూడా ఆ బోసినవ్వులను ఫ్రేంలో బంధించడానికి గంటల తరబడి ఎదురుచూసి మరీ తాననుకున్నది సాధిస్తుంది.

Bangalore , Karnataka , India , United-states , Rajahmundry , Andhra-pradesh , Guntur , Man-new , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu

కేంబ్రిడ్జి మెచ్చిన టీచరమ్మ!

పిల్లల జీవితాలను మార్గనిర్దేశం చేసేది ఉపాధ్యాయులే. కానీ ఆమె కేవలం దారి చూపి వదిలేయట్లేదు. ఎలా నిలదొక్కుకోవాలో కూడా నేర్పిస్తోంది. అందుకే ఆమె పిల్లల ఫేవరెట్‌ అయ్యింది.

Bangalore , Karnataka , India , Uganda , Republic-of-uganda , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu