ప్రకృతి పంటతో బతుకమ్మలకు సద్దులు కడదాం
ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటతో బతుకమ్మలకు సద్దులు కడదామనే నినాదంతో అక్టోబరు 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బహుజన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రజాగాయని విమలక్క బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి పంటతో బతుకమ్మలà...
Source: eenadu.net