Live Breaking News & Updates on Hats app updates

Stay informed with the latest breaking news from Hats app updates on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Hats app updates and stay connected to the pulse of your community

తోక పురాణం

తోక జాడించొద్దు అంటాం. తోక పట్టుకు తిరగొద్దంటాం. తోక తొక్కిన తాచులా లేచాడంటాం. మనిషికి తోక లేకపోయినా పూర్వ వాసనలు ఎక్కడికి పోతాయి? చుట్టూ ఉన్న జంతు ప్రపంచం అనుభవాలెక్కడికి పోతాయి? అందుకేనేమో రోజువారీ వ్యవహారాల్లో తోక ప్రస్తావన తరచూ వినిపిస్తూనే ఉంటుంది. దీని ప్రాముఖ్యతను గుర్తు చేస్తూనే ఉంటుంది.... తోక పురాణం

Eenadu-tech-news , Est-smartphones-below-10000 , Est-smartphones-below-5000 , Udget-smartphones , Martphone-features , Atest-mobile-reviews-in-telugu , Est-smartphones , Atest-apps , Atest-games , Atest-technical-updates , Ocial-media

జీ హుజూర్‌!

ఈమెయిల్‌ నిత్య జీవితంలో భాగమైపోయింది. పొద్దున లేస్తూనే ఓసారి మెయిల్‌ దర్శనం చేసుకోవాల్సిందే. రాత్రి పడుకునే ముందు అంతే. ఇంటి నుంచే పని చేయటంతో అన్ని వ్యవహారాలూ ఇప్పుడు మెయిళ్ల మీదే నడుస్తున్నాయి. ఉద్యోగులైతే పని దినాల్లో రోజుకు సగటున 6 గంటల కన్నా ఎక్కువ సేపు వీటితోనే గడుపుతున్నారని అంచనా. జీ హుజూర్‌

Eenadu-tech-news , Est-smartphones-below-10000 , Est-smartphones-below-5000 , Udget-smartphones , Martphone-features , Atest-mobile-reviews-in-telugu , Est-smartphones , Atest-apps , Atest-games , Atest-technical-updates , Ocial-media

Email Tracking: ఈమెయిల్‌ ట్రాకింగ్‌.. ఈ మార్పులు చేశారా?

ఈమెయిల్స్‌ ద్వారా ప్రకటనలతో ఉన్న ఫొటోలు యూజర్స్ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా ఉండేందుకు జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌, యాపిల్ మెయిల్‌లో కొన్ని మార్పులు చేయాలి.  Email Tracking  ఈమెయిల్‌ ట్రాకింగ్‌.. ఈ మార్పులు చేశారా? 

Microsoft , மைக்ரோசாஃப்ட் , Eenadu-tech-news , Est-smartphones-below-10000 , Est-smartphones-below-5000 , Udget-smartphones , Martphone-features , Atest-mobile-reviews-in-telugu , Est-smartphones , Atest-apps , Atest-games

Photo Editing Apps: ఫొటోగ్రఫీ అంటే ఆసక్తా... అయితే ఈ యాప్స్‌ మీకు అవసరం!

ఫొటో ఎడిటింగ్‌ యాప్‌లు కావాలనుకునే వారి కోసం ఫొటోగ్రాఫర్స్ మెచ్చే ఐదు ఫొటో ఎడిటింగ్ యాప్‌ల జాబితా.. Photo Editing Apps ఫొటోగ్రఫీ అంటే ఆసక్తా... అయితే ఈ యాప్స్‌ మీకు అవసరం

Google , Light-room , Eenadu-tech-news , Est-smartphones-below-10000 , Est-smartphones-below-5000 , Udget-smartphones , Martphone-features , Atest-mobile-reviews-in-telugu , Est-smartphones , Atest-apps , Atest-games

Android Smartphone: పాత ఫోన్‌కు కొత్త హంగులు.. ఎలాగంటే?

కొత్త మోడల్ విడుదలైన ప్రతిసారీ పాత ఫోన్‌ అమ్మేసి కొత్త ఫోన్ కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. కొంత మంది ఏడాదికో మోడల్ ఫోన్ మారుస్తుంటే.. మరికొంతమంది ఏళ్ల తరబడి ఒకే మోడల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. Android Smartphone పాత ఫోన్‌కు కొత్త హంగులు.. ఎలాగంటే?

Microsoft , Sabbath-used , Google-play , Advanced-with , New-app , Eenadu-tech-news , Est-smartphones-below-10000 , Est-smartphones-below-5000 , Udget-smartphones , Martphone-features , Atest-mobile-reviews-in-telugu

Smartphone: స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

మీరు ఉపయోగించే ఫోన్ వేడెక్కుతోందా..అందుకు కారణం ఏంటి? ఫోన్‌ ఉపయోగించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. Smartphone స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Bangalore , Karnataka , India , Eenadu-tech-news , Est-smartphones-below-10000 , Est-smartphones-below-5000 , Udget-smartphones , Martphone-features , Atest-mobile-reviews-in-telugu , Est-smartphones , Atest-apps

WhatsApp: వాట్సాప్ యూజర్స్.. ఈ వెర్షన్‌ యాప్స్‌తో జాగ్రత్త!

వాట్సాప్ యూజర్స్ మోడ్ యాప్స్ ఉపయోగించవద్దని సూచించింది. వీటి వల్ల యూజర్స్ ఫోన్లలోని డేటా హ్యాకర్స్‌కి చేరిపోతుందని తెలిపింది. ఇంతకీ మోడ్ యాప్స్ అంటే ఏంటి? వాటిని ఎందుకు ఉపయోగించకూడదో తెలుసుకుందాం. WhatsApp వాట్సాప్ యూజర్స్.. ఈ వెర్షన్‌ యాప్స్‌తో జాగ్రత్త

Eenadu-tech-news , Est-smartphones-below-10000 , Est-smartphones-below-5000 , Udget-smartphones , Martphone-features , Atest-mobile-reviews-in-telugu , Est-smartphones , Atest-apps , Atest-games , Atest-technical-updates , Ocial-media

Browsing Apps: మొబైల్‌ బ్రౌజింగా..టాప్‌ 5 యాప్స్‌ ఇవిగో!

మొబైల్ లేదా పీసీ డివైజ్ ఏదైనా..మన కావాల్సిన సమాచారాన్ని బ్రౌజర్‌లోలో వెతికేస్తాం. స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా, ఫైనాన్స్, గేమింగ్ యాప్‌ల తర్వాత మొబైల్ డేటా ఎక్కువగా ఉపయోగించేది బ్రౌజర్ యాప్‌లకే. వీటిలో కూడా ఒక్కొక్కరిది వేర్వేరు ఎంపిక. బుక్‌మార్క్స్‌ , డెస్క్‌టాప్‌ మోడ్‌ వంటి ఫీచర్స్ సులభంగా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఉన్న బ్రౌజింగ్‌ యాప్‌లను ఉపయోగించేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు... Browsing Apps మొబైల్‌ బ్రౌజింగా..టాప్‌ 5 యాప్స్‌ ఇవిగో

Google , New-android , Eenadu-tech-news , Est-smartphones-below-10000 , Est-smartphones-below-5000 , Udget-smartphones , Martphone-features , Atest-mobile-reviews-in-telugu , Est-smartphones , Atest-apps , Atest-games

Xiaomi Smarter Gadgets: కొత్త బ్యాండ్.. సరికొత్త నోట్‌బుక్ ల్యాపీ... పెద్ద టీవీ

షావోమి గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాల శ్రేణిలో కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. స్మార్ట్‌ లివింగ్ 2022 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వీటిని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ జాబితాలో ల్యాప్‌టాప్, ఫిట్‌నెస్ బ్యాండ్, స్మార్ట్‌టీవీ, వైఫై రూటర్, షూస్‌ ఉన్నాయి... Xiaomi Smarter Gadgets కొత్త బ్యాండ్.. సరికొత్త ల్యాపీ... పెద్ద టీవీ

India , Mali , Home-security , Anti-protection , High-security , Eenadu-tech-news , Est-smartphones-below-10000 , Est-smartphones-below-5000 , Udget-smartphones , Martphone-features , Atest-mobile-reviews-in-telugu