ఫ్యూన్‌ ఉద్యోగం కోసం 15 లక్షల మంది ఉద్యోగుల దరఖాస్తు... ఎక్కడంటే..?
ఇస్లామాబాద్: ఒక్క ఫ్యూన్ ఉద్యోగం కోసం 15 లక్షల మంది అప్లై చేశారట. అంటే దేశంలో ఎంత నిరుద్యోగం పేరుకుపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ఆ దేశం ఏదీ అనుకుంటున్నారా..? మన పొరుగు దేశం పాకిస్తాన్లో. ఒక్క ఫ్యూన్ పోస్టు కోసం దరà°...