Karnataka Liquor Flowing Endlessly In Anantapur
ఇది అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామం కొత్తూరు గేటు వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణం. ఈ షాపు కర్ణాటక భూభాగంలో ఉండగా.. మద్యం మాత్రం ఆంధ్రాలో పారుతోంది. ఆంధ్ర సరిహద్దుకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఈ దుకాణానికి వచ్చà...
Source: sakshi.com