Live Breaking News & Updates on Mallikarjuna rao

Stay informed with the latest breaking news from Mallikarjuna rao on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Mallikarjuna rao and stay connected to the pulse of your community

Finance ministry moves file for extension of three managing directors of government-owned banks


The finance ministry has moved a file to extend the tenure of three public sector banks’ managing directors, including Punjab National Bank (PNB), according to sources.
Besides, the sources said the ministry has recommended the department of personnel and training (DoPT) for extension of 10 executive directors (EDs) of various public sector banks.
Advertisement
The three-year term of S. S. Mallikarjuna Rao, MD and CEO of PNB, is coming to an end on September 18 but the finance ministry has recommended extension for four months till January 31, 2022, when Rao attains his superannuation age of 60 years.
Atul Kumar Goel’s term as MD and CEO of Uco Bank has been recommended for a two-year extension beyond November 1 this year.

Ss-mallikarjuna-rao , Kumar-goel , Banks-board-bureau , Indian-bank , Uco-bank , Mallikarjuna-rao , ஸ்-மல்லிகார்ஜுனா-ராவ் , குமார்-கோயல் , வங்கிகள்-பலகை-பணியகம் , இந்தியன்-வங்கி , உக்கோ-வங்கி , மல்லிகார்ஜுனா-ராவ்

Punjab National Bank adjudged best PSB by NABARD

Punjab National Bank adjudged best PSB by NABARD
sentinelassam.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sentinelassam.com Daily Mail and Mail on Sunday newspapers.

Guwahati , Assam , India , Delhi , Mallikarjuna-rao , National-bank , Village-contact-program , Punjab-national-bank , Delhi-hc-notifies-centre , Available-for-age-group , Rural-development , Public-sector-bank

కిరాతకుడు


Updated : 17/07/2021 04:29 IST
కిరాతకుడు
తండ్రి హత్యకు రూ.20 లక్షల సుపారీ ఇచ్చిన ఘనుడు
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : వృద్ధాప్యంలో తండ్రికి అండగా ఉండాల్సిన కుమారుడు కిరాతకుడిగా మారాడు. రూ.20 లక్షల సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో నాన్నను హత్య చేయించాడు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థిరాస్తి వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో నిందితుల వివరాలను రూరల్‌ నేరవిభాగ ఏఎస్పీ మూర్తి తెలిపారు.  
నరసరావుపేట రామిరెడ్డిపేటకు చెందిన కోటపాటి మల్లికార్జునరావు అలియాస్‌ వెంగమాంబ మల్లికార్జునరావు (56) స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటారు. ఈనెల 7వ తేదీ వేకువన ద్విచక్రవాహనంపై వెళుతుండగా రావిపాడు పంచాయతీలోని గాయత్రీనగర్‌లో గుర్తుతెలియని దుండగులు హతమార్చి పారిపోయారు. హత్య ఘటనపై నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరావు, సీఐ అచ్చయ్యలు దర్యాప్తు చేపట్టారు.  
నరసరావుపేటకు చెందిన రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌ తడికమళ్ల రమేష్‌ గతంలో మల్లికార్జునరావును స్థిరాస్తి వ్యాపారంలో మోసగించాడు. ఆ తరువాత రమేష్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మల్లికార్జునరావు, అతని కుమారుడు సాయికృష్ణ అరెస్టు అయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు మల్లికార్జునరావును హతమార్చి ఉంటారని తొలుత పోలీసులకు అనుమానం కలిగించేలా చేశారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మల్లికార్జునరావు మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కుమారుడు సాయికృష్ణ తెలుసుకున్నాడు. ఆస్తిని ఆమెకు కట్టబెట్టే యత్నం చేస్తుండడాన్ని పసిగట్టాడు. తాను సొంతంగా వ్యాపారం చేద్దామనుకుంటున్నానని తండ్రికి చెబితే అందుకు అంగీకరించకపోగా కుటుంబ సభ్యుల ముందు హేళనగా మాట్లాడటంతో అక్కసు పెంచుకున్నాడు. దీంతో అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సాయికృష్ణ తన స్నేహితుడైన కోట అనిల్‌కుమార్‌కు విషయం చెప్పాడు. అనిల్‌ తనకు తెలిసిన లారీ డ్రైవర్‌ రాజారెడ్డిని పరిచయం చేశాడు. రాజారెడ్డికి సాయికృష్ణ రూ.20 లక్షలు సుపారీ ఇచ్చాడు. రాజారెడ్డి తన స్నేహితులైన సత్తెనపల్లికి చెందిన చినిశెట్టి దుర్గాప్రసాద్, మున్నంగి గోపి, నరసరావుపేట మండలం ఇసప్పాలేనికి చెందిన వేల్పూరి నాగబ్రహ్మాచారి, యక్కంటి అంజిరెడ్డి, నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన నార్నె శ్రీను, సంతమాగులూరు మండలం కామేపల్లికి చెందిన సాహిద్‌ నాగూర్‌లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అందరూ కలిసి ఈనెల 7న తను వేసిన వెంచర్‌ను చూడడానికి వెళుతున్న మల్లికార్జునరావు కళ్లల్లో సర్ఫు చల్లి కత్తులతో హతమార్చారని ఏఎస్పీ మూర్తి తెలిపారు. ఈ కేసులో కుమారుడు సాయికృష్ణతోపాటు అనిల్‌కుమార్, దుర్గాప్రసాద్, గోపి, నాగబ్రహ్మాచారి, అంజిరెడ్డి, నార్నె శ్రీనులను శుక్రవారం ఇసప్పాలెంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు రాజారెడ్డి, నాగూర్‌లు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని ఏఎస్పీ తెలిపారు. 
Tags :

Guntur-district , Andhra-pradesh , India , Narasaraopet , Guntur , Mallikarjuna-rao , Mallikarjuna-rao-vengamamba , Her-castle , Larry-introduction , Narnala-seenu , Narnala-friday

Son Brutally Assassinated His Father In Guntur

Son Brutally Assassinated His Father In Guntur
sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.

Guntur-district , Andhra-pradesh , India , Narasaraopet , Guntur , Mallikarjuna-rao , Guntur-district-office , Figure-friday-guntur-district-office , Her-durga , குண்டூர்-மாவட்டம் , ஆந்திரா-பிரதேஷ்

అక్రమ సంబంధానికి మూల్యం.. తనయుడి చేతిలో హతం

అక్రమ సంబంధానికి మూల్యం.. తనయుడి చేతిలో హతం
eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.

Guntur-district , Andhra-pradesh , India , Narasaraopet , Mallikarjuna-rao , Vengamamba-mallikarjuna-rao-guntur , District-march , குண்டூர்-மாவட்டம் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , நாரசராோபெட்

ముగ్గురి పేర్లు పంపితే ఒకరినే నియమించడం ఏంటి?


ముగ్గురి పేర్లు పంపితే ఒకరినే నియమించడం ఏంటి?
‘భూసేకరణ’ పీవోల నియామకంపై 
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని భూసేకరణ, పునరావాస అథారిటీలకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల(పీవో) నియామకం విషయంలో హైకోర్టు ముగ్గురి పేర్లను పంపితే ఒక్కరినే ఎలా నియమించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. మిగిలిన రెండు పేర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించింది. అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఒక అధికారికి సంబంధించి ప్రభుత్వం వద్ద, హైకోర్టు వద్ద బయోడేటా అందుబాటులో ఉందన్నారు. మిగిలిన ఇద్దరి విషయంలో బయోడేటా అందుబాటులో లేదని తెలిపారు. ఆ ఇద్దరు అధికారుల విషయంలో ప్రభుత్వం హైకోర్టు మధ్య ప్రభావవంతమైన సంప్రదింపుల ప్రక్రియ జరగలేదని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆ వివరాలను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోని భూసేకరణ పునరావాస అథారిటీలకు పీవోలను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పి.మల్లికార్జునరావు వ్యాజ్యం దాఖలు చేశారు.  ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. విశాఖ అథారిటీకి పీవోను నియమించామని తెలిపారు. గత సీజే ప్రతిపాదించిన రెండు పేర్లను పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఇటీవల హైకోర్టు సీజేకు లేఖ రాసిందన్నారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు అధికారుల్లో ఒకరిని విశాఖ భూసేకరణ పునరావాస అథారిటీకి నియమించారన్నారు. సంప్రదింపులు జరగకుండానే విశాఖ పీవో నియామకం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఆ అధికారి బయోడేటా ఎవరిచ్చారో తేల్చాలన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. వ్యాజ్యం విచారణలో ఉండగా..పీవోల నియామకానికి సంబంధించి పరపాలనాపరంగా నిర్ణయం తీసుకోలేరని, గత సీజే ముగ్గురు పేర్లను పంపిస్తే ఒక్కరినే ఎలా నియమించారని ప్రశ్నించింది. ఏజీ బదులిస్తూ ఆ ఇద్దరి వ్యవహారంలో  సంప్రదింపుల ప్రక్రియ ప్రభావవంతంగా జరగలేదన్నారు.

Delhi , India , Tirupati , Andhra-pradesh , Vizag , Guntur-district , Amravati , Maharashtra , Mallikarjuna-rao , High-court-clickclickclickclickityclick , High-court-main , High-court-amravati

Liver Infection For 5 months Baby, Man Suffering With Kidney Failure Need Help

Jul 12, 2021, 10:58 IST కాలేయ మార్పిడి చేయాలంటున్న వైద్యులు ఆపరేషన్‌కు రూ.25 లక్షలు అవసర గతంలో పిత్తాశయం ట్యూబ్‌ ఆపరేషన్‌ దీని కోసం రూ.7 లక్షలు ఖర్చు చేసిన తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు సాక్షి, కామారెడ్డి: పిల్లలు పుట్టారన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎక్కువ కాలం లేకుండా పోయింది. తొలి సొంతానంగా పుట్టిన కొడుకును వింత వ్యాధి పీడిస్తోంది. తర్వాత జన్మించిన కూతుర్ని అనారోగ్యం వేధిస్తోంది. తల్లి ఒడిలో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారికి పెద్ద కష్టం వచ్చి పడింది. అమ్మ పాలు తాగుతూ ఆడుకోవాల్సిన చిన్న వయస్సులోనే లివర్‌ ఇన్ఫెక్షన్‌ సోకింది. గతంలో రూ.7 లక్షలు అప్పు చేసి పాపకు ఆపరేషన్‌ చేయించారు తల్లిదండ్రులు. ప్రస్తుతం కాలేయ మార్పిడి కోసం రూ.25 లక్షలు అవసరమని వైద్యులు తెలపడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు.  కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన శివలింగు సౌజన్య, నవీన్‌కు 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం కూతురు నిక్షిత పుట్టింది. మూడు నెలల వరకు ఆరోగ్యంగానే ఉన్న పాప తర్వాత అనారోగ్యం బారిన పడింది. దీంతో వారు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూయించారు. ఫలితం లేకపోవడంతో చివరికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపకు లివర్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందని పిత్తాశయం ట్యూబ్‌ ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పడంతో రూ.7లక్షలు అప్పు చేసి ఆపరేషన్‌ చేయించారు. నెల రోజులు బాగానే ఉన్నా తీవ్ర జ్వరం రావడంతో మళ్లీ హైదరాబాద్‌కు తీసుకెళ్లగా వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. పాపకు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని సూచించారు. పాప ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆపరేషన్‌కు రూ.25లక్షలకు వరకు ఖర్చవుతుందని తెలపడంతో దంపతులు ప్రస్తుతం విలవిలలాడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌజన్య టీటీసీ పూర్తి చేసి కొద్దిరోజులు ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలిగా పని చేసి బాబు పుట్టగానే ఇంటి పట్టునే ఉంటుంది. నవీన్‌ బీఈడీ చేసి ఉద్యోగం రాకపోవడంతో ఉన్న ఎకరం పొలం సాగు చేసుకుంటూ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పేదరికంలో ఉన్న తాము ఇప్పటికే అప్పులు చేసి చిన్నారికి ఆపరేషన్‌ చేయించామని.. ప్రస్తుతం లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించడానికి దాతలు చేయూత అందించాలని కోరుతున్నారు. పాపకు లివర్‌ మారి్పడి కోసం తండ్రి నవీన్‌ను అన్ని పరీక్షలు చేశారు. ప్రస్తుతం నవీన్‌ లివర్‌ను తన పాపకు మారి్పడి చేయడానికి ఆపరేషన్‌ అవసరం. మంచానికే పరిమితమైన కొడుకు  ఐదేళ్ల క్రితం వీరికి జన్మించిన కొడుకు విలోహిత్‌ సైతం అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. బాబు పుట్టిన కొద్ది రోజులకే కదలిక, ఏడుపు లేకపోవడంతో చాలా ఆ్రస్పతులు చూపెట్టి లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకపోయింది. డౌన్‌ సిండ్రోమ్‌ వ్యాధి సోకడంతో రూ.ఐదు లక్షలకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆ బాబు మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిని తప్పా ఎవ్వరిని గుర్తుపట్టలేడు. ఫోన్‌ పే నంబర్‌: 9848793242 (సౌజన్య చెల్లి సంధ్యారాణి)   బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు:   శివలింగు సౌజన్య (పాప తల్లి)  అకౌంట్‌ నంబర్‌: 49630100005080  ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌:  BARBOKAMARE ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు బోనకల్‌: ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సుగంధం మల్లికార్జునరావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను ఇంటర్‌ వరకు చదివించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పైచదువులకు వెళ్లలేదు. పెద్ద కుమారుడు వెంకటేష్‌ ఖమ్మంలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కుటుంబానికి ఆపద వచ్చి పడింది. తీవ్ర జ్వరంతో వెంకటేష్‌ బాధ పడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండు కిడ్నీలు పని చేయడం లేదని, అవి ఉండాల్సిన దాని కంటే చిన్నవిగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వెంకటేష్‌  తల్లిదండ్రులు 6 నెలలుగా అనేక ఆస్పత్రులల్లో రూ.2 లక్షలు వరకు ఖర్చు చేశారు. మూడు రోజులకోసారి డయాలసిస్‌ చేయాల్సిన పరిస్థితి. చేతిలో చిల్లి గవ్వలేక రెక్కాడితే గానీ డొక్కాడని తల్లిదండ్రులు అందినకాడికి అప్పులు చేసి వైద్యం చేయించారు. ప్రస్తుతం వెంకటేష్‌ మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో తల్లిదండ్రులు ఆపన్న హస్తంకోసం ఎదురు చూస్తున్నారు. తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు 70322 13517 నంబర్‌ను సంప్రదించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. ' ).trigger('newElementAdded'); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); }); }, 500); $("body").on("newElementAdded", "#image_bd_ad", function() { }(jQuery)); } }); '); } x = 2; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('#loadMore').click(function () { /* $(".field-name-body .field-item p").each(function(){ if ($.trim($(this).text()) == ""){ size_p = $(this).remove(); } }); */ x = size_p; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('.mr_btm').hide(); }); } }); ఇవి కూడా చదవండి

Kamareddi , Andhra-pradesh , India , Khammam , A-mallikarjuna-rao , Mallikarjuna-rao , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , கம்மம் , மல்லிகார்ஜுனா-ராவ் ,

PNB Housing-Carlyle deal: PNB Housing, parent firm differ view on Carlyle deal recast


The hearing before SAT, which was adjourned on July 5, is scheduled for July 12.
“The board of the company, by a majority resolution passed on July 6, 2021, decided that since the issue involved relates to interpretation of law and is sub-judice, before the Hon’ble Securities Appellate Tribunal (“SAT”), the Board will await the SAT’s order on this issue,” PNB Housing said in a regulatory filing Wednesday.
PNB board, after deliberating on the issue on July 3 on the basis of a legal opinion obtained from a law firm, told PNB Housing to “take cognizance of the directive issued by SEBI vide their letter dated June 18, 2021 and reconsider restructuring the contours of the deal/transaction of the capital raising in line with such SEBI directive”.

Kolkata , West-bengal , India , Salisbury , Mashonaland-east , Zimbabwe , Mallikarjuna-rao , Articles-of-association , Alpha-investmentsv-pte-ltd , Securities-exchange-board , Atlantic-singapore-fund , Bank-md-aditya-puri

PNB Housing-Carlyle deal: PNB Housing, parent firm differ view on Carlyle deal recast

PNB Housing-Carlyle deal: PNB Housing, parent firm differ view on Carlyle deal recast
indiatimes.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from indiatimes.com Daily Mail and Mail on Sunday newspapers.

Kolkata , West-bengal , India , Salisbury , Mashonaland-east , Zimbabwe , Mallikarjuna-rao , Articles-of-association , Alpha-investmentsv-pte-ltd , Securities-exchange-board , Atlantic-singapore-fund , Bank-md-aditya-puri

వాడుకుని.. వదిలేశారా..?


వాడుకుని.. వదిలేశారా..?
మర్రి రాజశేఖర్‌, రావి వెంకటరమణ, దేవినేని, మక్కెన
ఆ నలుగురు ఏం పాపం చేశారు.. 
ఇచ్చిన మాట మరిచారా.. మడమ తిప్పారా  
ప్రతిపక్షంలో పార్టీకి అండగా..
అధికారంలోకి వచ్చిన తర్వాత అనామకుల్లా
గుంటూరు(ఆంధ్రజ్యోతి): 
మాట తప్పను.. మడమ తిప్పను... అని పదే పదే వల్లించే వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి జిల్లాలో ఆ పార్టీని నమ్ముకున్న నలుగురు నేతల విషయంలో మాత్రం ముమ్మాటికి వమ్ము చేశారు. ఆ నలుగురు కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారే. అంతేకాదు అధినేత జగన్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం ఆయనకు తోడుగా నిలిచినవారే. అటువంటి నేతలు ఇప్పుడు అనామకుల్లా అధికారానికి ఆమడ దూరంగా ఉంటూ ఒంటరిగా కుమిలి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. విశేషమేమిటంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీని వ్యతిరేకించిన వారు సైతం ఇప్పుడు వైసీపీ నీడన చేరి అధికార దర్పం చలాయిస్తున్నారు. వాడుకుని వదిలేయబడిన ఆ నలుగురిలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌, రావి వెంకటరమణ ముఖ్యులు.
కాంగ్రెస్‌ హయాంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజశేఖర్‌ వైసీపీ ఆవిర్భావ సమయంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. ఆ పదవిని వదులుకుని వైసీపీలో చేరిన రాజశేఖర్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించి జగన్‌ ఆయనపై భారం మోపారు. అప్పటి నుంచి రాజశేఖర్‌ పార్టీ అధినేత జగన్‌కు వీరవిధేయుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల నాటికి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న మర్రి రాజశేఖర్‌కు ఆర్థిక స్థోమత లేదనే వంకతో సీటు ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ నియోజకవర్గానికి వెళ్ళిన జగన్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రజనీని గెలిపిస్తే పార్టీ అధికారంలోకి రాగానే రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడుస్తున్నా జగన్‌ తన హామీని మరిచారు. మంత్రి పదవి సరే కనీసం నేటి వరకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. 
ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ పరిస్థితి మరింత దయనీయం. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన రమణ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా మోశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పొన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ 2019 ఎన్నికల నాటికి విజయానికి బాటలు వేసుకున్న సమయంలో హఠాత్తుగా ఆయన్ని తప్పించి, సామాజిక సమీకరణల వంకతో కిలారి రోశయ్యకు టిక్కెట్టు ఇచ్చారు. నియోజకవర్గంలోని రమణ అనుయాయులు జగన్‌ వద్ద కన్నీరు పెట్టుకున్నా జాలి పడకుండా ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక రమణకు తగిన న్యాయం చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని జగన్‌ మరిచి రెండేళ్లవుతుంది. 
ఇక రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు పరిస్థితి కూడా మింగలేక, కక్కలేక అన్నట్లుగా ఉంది. ఆయనను కూడా 2019 ఎన్నికల్లో వాడుకుని వదిలేశారు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడకు వెళ్ళిన జగన్‌ దేవినేనికి కూడా పార్టీ అధికారంలోకి రాగానే సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. పైగా ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చినా ఓడిన మోపిదేవి వెంకటరమణకు మాత్రం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రి పదవిని జగన్‌కట్టబెట్టారు. అంతేకాదు మండలి రద్దవుతుందనే ఆలోచనతో ఆయన్ను ఏకంగా రాజ్యసభకే పంపారు. అయితే దేవినేనిని మాత్రం ఇంతవరకూ పట్టించుకోకుండా వదిలేశారు.
వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఆయన కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరి సీటు ఆ శించకుండా పార్టీ అభ్యర్థి విజయం కోసం శ్రమించారు. అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన శ్రమకు గుర్తింపు లేకుండా పోయింది. గాలివాటంలో గెలిచాం. ఇందులో మీ గొప్పేం ఉందన్నట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలు వీరి పట్ల వ్యవహరిస్తున్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలవడమే కాదు.. అధికారంలో ఉన్న తెలుగుదేశంపై ఈ నలుగురూ అవిశ్రాంతంగా పోరాడారు. అయినా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నాయకులను అధినేత కనీసం కూడా పట్టించుకోవడంలేదని వారి అభిమానులు వాపోతున్నారు.

Mallikarjuna-rao , Ramana-guntur , Ravi-venkatraman , Finance-affordable , மல்லிகார்ஜுனா-ராவ் ,