Live Breaking News & Updates on Ooking tips in telugu

Stay informed with the latest breaking news from Ooking tips in telugu on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Ooking tips in telugu and stay connected to the pulse of your community

బరువు తగ్గించే మఖానా! - health benefits of makhana in telugu

ఎలాగైనా అధిక బరువుని తగ్గించుకుని నాజూగ్గా, ఫిట్‌గా మారదామనే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకోసం జిమ్‌కు వెళ్లి విపరీతమైన వర్కవుట్లు చేయడం, యోగాసనాలు వేయడం, డైట్‌ ప్లాన్స్‌ను అనుసరించడం చేస్తుంటారు. ఇంకొందరైతే బరువు తగ్గే క్రమంలో తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకునే బదులు కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మేలంటున్నారు. అందులో మఖానా కూడా ఒకటి.

India , Anti-properties , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions

నిజ జీవితంలో అమ్మలు అలా ఉండరు..! - young director nischhal sharma made a short film celebrating housewives

సాధారణంగా సినిమాలు, సీరియల్స్‌లో అమ్మ/గృహిణి పాత్రలెలా ఉంటాయి.. కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇంటి పనులన్నీ పని మనుషులతో చేయించుకుంటూ లేదంటే పని మనిషికి ఇంటిపనుల్లో అడపాదడపా సహాయపడుతూ కనిపిస్తారు. అలాగే పురుషులు భార్యను ప్రేమించే భర్తగా, తల్లిని ప్రేమించే కొడుకుగా కనిపిస్తారు.

Germany , India , Prada , Her-thale , Germany-city , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu

అమ్మమ్మ చిట్కాలూ.. జిందాబాద్..! - grand mothers beauty tips for present generation

అమ్మమ్మలు, బామ్మల నోటి నుంచి తరచూ జాలువారే సౌందర్య చిట్కాలివి. మనం గమనిస్తే.. ఇప్పటికీ వారి జుట్టు దృఢంగానే ఉంటుంది. ముదిమి మీద పడినప్పటికీ శరీరఛాయ మాత్రం మిసమిసలాడిపోతుంది. దీనంతటికీ కారణం వారు పాటించే సహజసిద్ధ సౌందర్య చిట్కాలే.. ఇప్పటిలాగా అప్పట్లో మార్కెట్లో లెక్కకు మిక్కిలి సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో లేవు కదా..! అందుకే వాళ్లు అలా చేశారు.. ఇప్పుడు మనకి ఆ అవసరం లేదని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పొరబడుతున్నట్లే.

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

ఆ సమస్యలను ఈ డైట్‌తో అధిగమించండి! - post covid diet for people with chronic conditions

కరోనా వైరస్‌ మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. ఓవైపు మూడో దశ ఉద్ధృతి అనుమానాలను నిజం చేసేలా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రోజుకు వేలాదికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుంటే... మరోవైపు కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారిని పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యేకించి మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగులకు కొవిడ్‌ నరకప్రాయంగా మారింది.

Kerala , India , Karnataka-states , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara

ఒలింపిక్స్‌ క్రీడల ఫొటోలు తీసింది! - a story of gitika talukdar the only female photojournalist from northeast india at the olympics

ఒలింపిక్‌ గ్రామంలో మన అథ్లెట్లు ప్రదర్శించిన ఆటతీరును ఆస్వాదించాం. వారు విజయ గర్వంతో పతకాలు అందుకుంటుండగా గెలుపు మనదే అని ఉప్పొంగిపోయాం.. వాళ్ల విజయ దరహాసానికి సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని రిపీట్‌ చేసుకుంటూ మరీ తిలకించాం.. మరి, ఎంతసేపూ ఆటలు, క్రీడాకారులు అంటూ వాళ్ల పైనే దృష్టి పెట్టాం కానీ.. అసలు ఈ అద్భుత క్షణాలను ప్రత్యక్షంగా చూస్తూ.. క్లిక్‌మనిపించిన వ్యక్తుల గురించి బహుశా ఏ ఒక్కరూ ఆలోచించి ఉండరు.

Maja-geetika , Lanka-sangakkara , Assam-university , International-sports-best-her , Sports-photos , Sports-her , Her-grandpa , Reserved-geetika , Northeast-states , Hindu-geetika , Sri-lanka-sangakkara ,

నక్కకోసం బావిలో దిగా...


నక్కకోసం బావిలో దిగా...
నక్కకోసం బావిలో దిగా...
గుండు సూది గుచ్చుకున్నా...అమ్మా అంటాం! ఒంట్లో కాస్త వేడిగా ఉంటే... జ్వరమని కంగారు పడతాం! చిన్న గాయమైతే... ఆసుపత్రికి పరుగెడతాం. టీటీ ఇంజెక్షన్లు.. ఇతరత్రా మందులెన్నో వాడేస్తాం!  మరి పశుపక్ష్యాదుల పరిస్థితి...  అనారోగ్యాలూ, అనుకోని ప్రమాదాలు వాటికీ ఎదురవుతాయి. అందుకే వాటి పరిస్థితిని అమ్మలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందో అమ్మాయి. అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తోంది. అంతేనా... వాటి సంరక్షణ విషయంలో ప్రజల్లో చైతన్యం తేవడం కోసం 22 గ్రామాల్లో పాదయాత్ర కూడా చేసింది. ఆమే మహబూబాబాద్‌కి చెందిన 21 ఏళ్ల మహ్మద్‌ సుమ. ఆ వివరాలేంటో తన మాటల్లోనే...
బాధ, ప్రాణభయం... వంటివన్నీ మనుషులకే కాదు... జంతువులకూ ఉంటాయని నాకు చిన్నతనంలోనే అర్థమైంది. మూగజీవాలపై ప్రేమ అమ్మ సలీమా, నాన్న సుభానీల నుంచే వచ్చిందేమో! వారు పక్షులు, జంతువులకు ఆహారం పెట్టడం, దెబ్బలవీ తగిలితే సపర్యలు చేయడం వంటివి చేసేవారు. వారిని చూస్తూ పెరిగాను. అప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నా. బడి నుంచి వస్తుంటే... దారిలో ఓ పంది పిల్ల మురుగు కాలువలో పడిపోయింది. నేను దిగి దాన్ని బయటకు తీశాను. అయితే ఒళ్లంతా బురదతో ఇంటికి వెళ్లా. అమ్మానాన్నలు ఏమంటారోనని భయపడ్డా. వాళ్లు ఏమీ అనలేదు సరికదా! మెచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ఎక్కడ ఏ జంతువు, పక్షీ బాధపడుతున్నాయని తెలిసినా వెళ్లకుండా ఉండలేకపోయేదాన్ని. అలా ఇప్పటివరకూ 120కిపైగా మూగజీవాల్ని రక్షించా. వాటిల్లో కోతులు, కుక్కలు ఎక్కువ. లేగదూడలు, కొండచిలువల వంటివీ ఉన్నాయి.  
కోతికి ఊపిరందించా...  కోతుల బెడద తప్పించుకునేందుకు మా ఊళ్లో కొందరు ఇంటి చుట్టూ వలల్ని ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో చిక్కుకున్న ఓ కోతి పిల్ల అపస్మారక స్థితికి చేరుకుంది. చనిపోయిందనుకున్నా. చివరి ప్రయత్నంగా నోట్లో నోరు పెట్టి గాలి ఊదా. అప్పుడు తేరుకుందది. ఓసారి నక్క పిల్ల దిగుడు బావిలో పడిపోయింది. ఊళ్లోవాళ్లెవరూ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. దాంతో 40 అడుగుల బావిలోకి నడుముకి తాడు కట్టుకుని దిగా. అది చూసి చాలామంది ఆడపిల్లవి ఎందుకమ్మా నీకివి అన్నారు. అవేవీ నేను పట్టించుకోలేదు. మరోసారి ఓ లేగదూడ బావిలో పడింది. ఓ జేసీబీ డ్రైవర్ని బతిమాలి, దాని ముందు భాగంలోని బకెట్‌లో కూర్చొని బావిలోకి వెళ్లి దానిని రక్షించాను. మూగజీవాల కోసం ఇలాంటి సాహసాలు చాలానే చేశాను.
ఫోన్‌ చేసిన వెంటనే...  మూగజీవాలు ప్రమాదంలో ఉన్నాయని ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే వెళ్లిపోతా. వాటికి ప్రథమ చికిత్స  చేస్తా. అవసరమైతే పశువైద్యశాలకు తీసుకెళ్తా. జంతువుల కోసం మా ఇంటి దగ్గర  ప్రత్యేకంగా ఓ షెడ్‌ని ఏర్పాటు చేశాం. అనారోగ్యంతో ఉన్న, ప్రమాదంలో గాయపడ్డ కుక్కలను కొందరు మా ఇంటి ముందు వదిలి వెళ్తారు. ఆరు నెలల కిందట ఒకతను ఒంటి నిండా పుండ్లతో ఉన్న కుక్క పిల్లను తెచ్చి ఇచ్చాడు. దానిని గోనె సంచిలో చుట్టుకుని పశువైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించాను. ఒకసారి దాని పొట్ట మొత్తం పగిలినట్లు గాయమైంది. అప్పుడు పశువైద్యులు కొద్ది రోజులు వైద్యం చేసి, ఒక రోజు అది బతకదు.. చనిపోవడానికి ఇంజెక్షన్‌ ఇద్దామన్నారు. నేను ఒప్పుకోలేదు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి యాంటిబయాటిక్‌ మందులను ఇచ్చా. నెలన్నర పాటు రోజూ డ్రెస్సింగ్‌ చేశా. అది ఇప్పుడు మా ఇంట్లో సభ్యురాల్లా హాయిగా తిరుగుతోంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ రోడ్లపై ఉన్న కుక్కలు, ఆవులకు ఆహారం పెట్టేదాన్ని. ఇవేకాదు... పశుసంరక్షణ, 1962 టోల్‌ఫ్రీ నంబరు, సంచార పశు వైద్య వాహనాల గురించి మా చుట్టుపక్కల 22 గ్రామాల్లో పాదయాత్ర చేసి మరీ అవగాహన కల్పించా. ఆ శ్రమకే తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా అవార్డుని అందుకున్నా.
తిరుమలలో అన్నమయ్య కీర్తన ఆలపించాలని
ఇంటర్‌ పూర్తి చేసిన నాకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. అన్నమయ్య కీర్తనలంటే ఎంతో మక్కువ. వాటిని నేర్చుకుని ఒక కీర్తననైనా తిరుమలలో ఆలపించాలనేది నా కోరిక. ఇందుకోసం
గతేడాది నుంచి ఖమ్మంలోని సుబ్రహ్మణ్యం అనే గురువు సంగీతం దగ్గర నేర్చుకుంటున్నా.    
- బొల్లం శేఖర్‌, మహబూబాబాద్‌
మంచిమాట
మెదడుకు గేటు, బోల్టు, తాళం.. ఏదీ లేదు. కాబట్టి మీ స్వేచ్ఛను   ఎవరూ బంధించలేరు, హరించలేరు. 
- వర్జీనియా ఊల్ఫ్‌, ఆంగ్ల రచయిత్రి
Tags :

Khammam , Andhra-pradesh , India , Query-psalm , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu

ఈ అత్తాకోడళ్లు... ఆదర్శ సేవకులు


ఈ అత్తాకోడళ్లు... ఆదర్శ సేవకులు
ఈ అత్తాకోడళ్లు... ఆదర్శ సేవకులు
మేమున్నాం
సాధారణంగా అత్తాకోడళ్లకు ఒకరంటే మరొకరికి పడదు అనే భావన ఉంటుంది. సినిమాలు, సీరియళ్లలోనూ అధిక శాతం అలాగే చూపిస్తుంటారు. కానీ, వీరు మాత్రం అందరిలా కాదు.. మానవత్వానికి, మహిళా శక్తికి ఉదాహరణగా నిలుస్తున్నారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన నిర్మల, ఖుష్బూ అత్తాకోడళ్లు. నిర్మల గత 35 ఏళ్లుగా కుట్టు పని చేస్తోంది. కోడలు కూడా అత్త బాటలోనే నడుస్తోంది. కరోనా సమయంలో ఎందరో ఉపాధిని కోల్పోయారు. తిండి లేక పస్తులుంటున్నారు. కొవిడ్‌ వచ్చినవారి పరిస్థితి మరీ దారుణం. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభించక వారు పడుతున్న కష్టాలను చూస్తుంటే కంట నీరు రావాల్సిందే. ఇవన్నీ చూసి ఆ అత్తాకోడళ్ల మనసు చలించింది. బాధితులకు చేతనైనంత అండగా నిలవాలని అనుకున్నారు. తాము దాచుకున్న సొమ్ముతో ఆక్సిజన్‌ సిలిండర్లను కొని అవసరమైన వారికి అందిస్తున్నారు.
అడిగిన వారికి లేదనక... కొవిడ్‌ రోగుల కోసం నిర్మల 74 వేల రూపాయల విరాళాన్ని కలెక్టర్‌కు పంపితే ఆయన వాళ్ల గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయారు. ఫోన్‌ చేసి అంతే ఎందుకు పంపారు అని అడిగారు. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు అయ్యింది కదా అందుకు గుర్తుగా అని చెప్పారట నిర్మల. ‘ఈ కష్ట సమయంలో ఎంతో మంది సేవ చేస్తున్నారు. మేం కూడా ఎంతో కొంత ఆర్థికంగా అండగా నిలవాలని అనుకున్నాం’ అని చెబుతోంది ఖుష్బూ. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు, కొందరు దాతలు కూడా ఈ అత్తాకోడళ్లకు అండగా నిలుస్తున్నారు. సాయం కోసం ఎవరొచ్చినా.. లేదనకుండా నిత్యావసర సరకులు అందిస్తున్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నారు.
సంకల్పం ఉంటే చాలని..  ‘వాలంటీర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. ఎంతోమంది మాకు అండగా నిలుస్తూ.. మా ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సంకల్పం ఉన్న మహిళ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోగలదు’ అని అంటున్నారీ ఈ అత్తాకోడళ్లు. 
- తేరాల రంజిత్‌ కుమార్‌, హైదరాబాద్‌
Tags :

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

ఆ ఊళ్లో.. మూడువేల మిద్దె తోటలు!

ఒకరూ... ఇద్దరూ కాదు... ఏకంగా మూడువేల మంది మహిళలు ఇంటింటా నల్లబంగారాన్ని తయారు చేస్తున్నారు! ఆసక్తే పెట్టుబడిగా పెట్టిన ఈ వ్యాపారంతో తమ కుటుంబాలకి ఆరోగ్యసిరులు కురిపిస్తున్నారు.. ఇంతకీ ఏంటా నల్ల బంగారం అంటారా?... ‘సేంద్రియ ఎరువు’. ఇంటిచెత్తనే

ఒకరూ... ఇద్దరూ కాదు... ఏకంగా మూడువేల మంది మహిళలు ఇంటింటా నల్లబంగారాన్ని తయారు చేస్తున్నారు! ఆసక్తే పెట్టుబడిగా పెట్టిన ఈ వ్యాపారంతో తమ కుటుంబాలకి ఆరోగ్యసిరులు కురిపిస్తున్నారు.. ఇంతకీ ఏంటా నల్ల బంగారం

Western-sahara , Spanish-sahara , Terrace-gardens , Channel-machinery , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu

దాంపత్య బంధానికి తొలి ఏడాదే పునాది! - tips to follow in first year of marriage in telugu

పెళ్లనేది జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత అందమైన అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు భార్యాభర్తలు. కష్టమైనా, సుఖమైనా కలిసే పంచుకుంటారు. ఎలాంటి సమస్యలొచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటారు. ఇవే ప్రేమ, ఆప్యాయతల్ని ఇద్దరూ జీవితాంతం కొనసాగించాలన్నా, దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలన్నా.. పెళ్త్లెన తొలి ఏడాది ఎంతో కీలకం.

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

ఓ అమ్మ... ఏడుగురు అమ్మాయిలు!

మగపిల్లాడే కావాలన్న అత్తింటి ఒత్తిడితో ఏడుగురు ఆడపిల్లలకు తల్లయ్యిందామె. చిన్న వయసులో భర్త కన్నుమూస్తే... ఒంటరి పోరాటం మొదలుపెట్టింది. చదువుకోకపోయినా భర్త వ్యాపారాన్ని అందిపుచ్చుకుంది. అడుగడుగునా ఆటంకాలను అధిగమిస్తూ తన పిల్లలందరినీ

Mother-army , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions