Wife Lost Life After Husband Death With In Day
సేలం: వృద్ధాప్యం వల్ల భర్త మృతి చెందడంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన గురువారం సేలంలో చోటు చేసుకుంది. సేలం పాత సూరమంగళం వెల్లై కవునర్ వీధికి చెందిన వృద్ధుడు పెరియన్నన్ (98). ఇతని భార్య అన్నమ్మ (90). వీరికి గణేశà°...
Source: sakshi.com