చంద్రుడిపై మానవుడు కాలుమోపి 50 ఏళ్లకు పైనే అయింది. అప్పటినుంచి రోదసిలో మానవ కార్యకలాపాలు పెరుగుతూ వచ్చాయి. నేడు భూకక్ష్యలో 80కి పైగా దేశాల ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. పోనుపోను దేశాల ఆర్థికాభివృద్ధికి,.. అపార అవకాశాల అంతరిక్ష విపణి
దేశంలో పది పెద్ద రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని వాటి ఆర్థిక స్థితిగతులపై రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన రెండు నివేదికలు వెల్లడించాయి. పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా చిక్కుల్లో పడితే దాని ప్రభావం పొరుగు రాష్ట్రాల మీద.. ప్రజలపైనే అప్పుల భారం
ప్రపంచంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వేగంగా విస్తరిస్తూ- పచ్చదనం తరిగిపోతోంది. ఫలితంగా భూతాపం, వాయు కాలుష్యాలు పెచ్చరిల్లుతున్నాయి. నేలపై పెరిగిన ఉష్ణోగ్రతవల్ల తేమతో కూడిన గాలి వేడెక్కి- ఊర్ధ్వదిశగా పయనిస్తుంది. అక్కడి చల్లటి, పొడి.. సహజత్వం కోల్పోతున్న వాతావరణం
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో పది రోజుల క్రితం ఆరుగురు బొగ్గుగని కార్మికులను భారత సైన్యం కాల్చిచంపింది. వారి వాహనాన్ని ఆపమన్నా ఆపకుండా ముందుకు ఉరికించడం వల్లే సైనికులు కాల్పులు జరిపినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. మోన్ మారణకాండకు బాధ్యులెవరు?
దేశవ్యాప్తంగా ఇటీవల మాదకద్రవ్యాల వినియోగం, వాటి అక్రమ రవాణా పెచ్చుమీరాయి. అక్రమార్కులు నిత్యం ఏదో ఒక మూల గంజాయి, దాని అనుబంధ ఉత్పత్తులు, ఇతర మత్తు పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నాలు చేస్తూనే. జోరెత్తుతున్న మత్తు విక్రయాలు