Stay updated with breaking news from Pstatenews. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
ఈనెల 17న గజ్వేల్‌లో తలపెట్టిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోంది. గజ్వేల్ సీఎం నియోజకవర్గం కావడంతో ఇంద్రవెల్లి, రావిర్యాల సభలకు మించి జనసమీకరణ చేయాలని నిర్ణయించింది. ప్రతిష్ఠాత్మకంగా గజ్వేల్ ‘దండోరా’ సభ ....
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఉన్నా.. తెలంగాణలో మాత్రం కుటుంబపాలన సాగుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ దుయ్యబట్టారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీలు నెరవేర్చని కేసీఆర్ ....
దేశంలº ప్రభుత్వ రంగ సంస్థలను మిత్రులకు పంచి పెట్టడమే ధ్యేయంగా ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బ్యాంకులు, బీమా సంస్థలు, రైల్వేలు సహా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం రిజర్వేషన్లకు ముగింపు పలికేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ....
ఇరవై ఏడు శాసనసభ, అయిదు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న హైదరాబాద్ మహానగరంపై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక దృష్టి సారించింది. మహానగరంపై తెరాస ప్రత్యేక దృష్టి ....
హుజూరాబాద్ ప్రజల్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురిచేస్తున్నది ముమ్మాటికి నిజమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓడిపోతాననే ఈటల అవాకులు చవాకులు ....