'రోహిణి పై హక్కుల ఉల్లంఘన తీర్మానానికి అనుమతించండి'
మైసూరు జిల్లా మాజీ అధికారి రోహిణి సింధూరిపై శాసనసభలో హ క్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని జేడీఎస్ ఎమ్మెల్యే సా రా మహేశ్ స్పీకర్‌కు శనివారం లేఖ
Source: andhrajyothy.com