కడుపుబ్బరమా?
కడుపుబ్బరం తరచూ చూసే సమస్యే. అందరూ ఎప్పుడో అప్పుడు దీంతో ఇబ్బంది పడ్డవారే అన్నా అతిశయోక్తి కాదు. దీనికి ప్రధాన కారణం అతిగా తినటం. అనారోగ్యకర ఆహారం, గబగబా తినటం, బద్ధకంగా కూర్చోవటం కడుపుబ్బరమా?
Source: eenadu.net