Live Breaking News & Updates on State minister jitendra

Stay informed with the latest breaking news from State minister jitendra on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in State minister jitendra and stay connected to the pulse of your community

PM-CARES Fund : ప్రభుత్వ వెబ్‌సైట్‌లు ప్రచారమెందుకు చేస్తున్నాయి ?

PM-CARES Fund : ప్రభుత్వ వెబ్‌సైట్‌లు ప్రచారమెందుకు చేస్తున్నాయి ?
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

Delhi , India , New-delhi , Sita-yechury , Ministry-the-department , Court-enquiry , Central-ministry , Delhi-high-court , Finance-ministry , State-minister-jitendra , Information-act , டெல்ஹி

వచ్చే ఏడాదే కేంద్ర కొలువులు


వచ్చే ఏడాదే కేంద్ర కొలువులు
దేశవ్యాప్తంగా సెట్‌: జితేంద్ర సింగ్‌ 
న్యూఢిల్లీ, జూలై 6: వచ్చే ఏడాది ప్రారంభంలో కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సెట్‌)ను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల కోసం అభ్యర్థులను పరీక్షించి, తుది జాబితా రూపొందించడానికి ఉద్దేశించిన ఈ పరీక్ష ఈ ఏడాది చివరినాటికే జరగాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా ఆలస్యమైందని అన్నారు. ఐఏఎస్‌ అధికారుల సివిల్‌ లిస్ట్‌-2021 ఇ-పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు స్టేఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎ్‌సఎస్సి), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బి), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబిపిఎస్) ద్వారా ప్రభుత్వరంగంలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారని అన్నారు.. గ్రూప్‌-బి, సీ పోస్టులకు కూడా నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష నిర్వహణకు దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కేంద్రమైనా ఉండేలా చర్యలు తీసుకుంటారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో వుండే అభ్యర్థులకు అవకాశాలు లభిస్తాయి. 

Jitendra-new-delhi , State-minister-jitendra , நிலை-அமைச்சர்-ஜிதேந்திரா ,