Mahesh Babu unveiled Megastar Chiranjeevi 154 movie Title is Bhola Shankar
Chiranjeevi Birthday Special: 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు.
Source: sakshi.com