Live Breaking News & Updates on Taapsee bollywood

Hareesh Peradi In A Vital Role In Tapsee Pannu Mishan Impossible Movie

Aug 04, 2021, 13:51 IST టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన తాప్సీ కొన్నాళ్లక్రితం బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. రీసెంట్‌గా ఈ అమ‍్మడు`మిష‌న్ ఇంపాజిబుల్‌` సినిమాతో టాలీవుడ్‌ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రంతో సూప‌ర్ డూప‌ర్‌ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్.ఎస్‌.జె ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ స్టార్స్ అంద‌రూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  ఇందులో ఒక అద్భుతమైన రోల్ కోసం మ‌ల‌యాళ న‌టుడు హ‌రీశ్ పేర‌డీ తీసుకున్నారు. మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో త‌న న‌ట‌న‌తో గుర్తింపు సంపాదించుకోవ‌డమే కాదు, క‌ళ్ల‌తోనే విల‌నిజాన్ని చూపిస్తూ ప్ర‌త్యేక‌మైన  గుర్తింపుపొందారు. ఎరిడ, తంబి, మెర్స‌ల్‌, ఖైది, స్పైడ‌ర్‌, రాక్ష‌సి, పులి మురుగన్‌, భూమియిలే, మ‌నోహ‌ర‌, స్వ‌కార్యం, మ‌డ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్‌, విక్ర‌మ్ వేద ఇలా న‌ల‌బైకి పైగా చిత్రాల్లో న‌టించారు. ఈ చిత్రాల‌న్నీ ఆయ‌న‌కు న‌టుడిగా ఎంతో గుర్తింపును తెచ్చి పెట్ట‌డ‌మే కాదు.. ఓ ప్ర‌త్యేక‌స్థాన్ని సంపాదించిపెట్టాయి. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌, మార్క్ కె రాబిన్ సంగీత ద‌ర్శ‌కుడు. ).trigger( newElementAdded ); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display( div-gpt-ad-1577422203984-0 ); }); }, 500); $( body ).on( newElementAdded , #image bd ad , function() { }(jQuery)); } }); ); } x = 2; $( .field-name-body .field-item p:lt( +x+ ) ).show(); $( #loadMore ).click(function () { / $( .field-name-body .field-item p ).each(function(){ if ($.trim($(this).text()) == ){ size p = $(this).remove(); } }); / x = size p; $( .field-name-body .field-item p:lt( +x+ ) ).show(); $( .mr btm ).hide(); }); } });

Taapsee-bollywood , Markk-robin , Yevadu-taapsee ,

Taapsee Pannu Joins Telugu Film Mishan Impossible

Jul 06, 2021, 10:43 IST టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన తాప్సీ కొన్నాళ్లక్రితం బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. దీంతో ఈ భామ టాలీవుడ్‌కి దూరమైపోయింది. మహి డైరక్షన్ లో ఆనందోబ్రహ్మ సినిమా తర్వాత తాప్సీ తెలుగు సినిమాల్లో నటించలేదు.  లేటెస్ట్‌గా ఓ తెలుగు సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ఈ సొట్టబుగ్గల సుందరి. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించే మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నటిస్తోంది తాప్సీ. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాను అందించిన స్వరూప్ అందిస్తున్న సినిమా ఇది. నిరంజన్ రెడ్డి నిర్మించే ఈ సినిమాను ఓ వైవిధ్యమైన సబ్జెక్ట్ తో రూపొందిస్తున్నారు. మంగళవారం నుంచి మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు తాప్సీ. ఆమెకు గ్రాండ్ వెల్క‌మ్ చెప్పింది చిత్ర యూనిట్‌. అలాగే చేతికి క‌ట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియ‌స్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.  ఈ సంద‌ర్భంగా  తాప్సీ ప‌న్ను మాట్లాడుతూ - ‘గత 7 సంవత్సరాలుగా ఒక‌ ప్రేక్షకుడిగా నన్ను నేను చూడాలనుకునే కథలలో భాగం కావాలని వెతుకుతున్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. మిషన్ ఇంపాజిబుల్ అలాంటి చిత్రాల్లో ఒక‌టి. ఆకట్టుకునే కథాంశం మ‌రియు మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లాంటి మంచి టీమ్ కావ‌డంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. క్వాలిటీ  చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని ఇలాంటి సినిమాల‌లో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిల‌బెట్టుకోగ‌ల‌ను అని న‌మ్ముతున్నాను’ అన్నారు.  ).trigger( newElementAdded ); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display( div-gpt-ad-1577422203984-0 ); }); }, 500); $( body ).on( newElementAdded , #image bd ad , function() { }(jQuery)); } }); ); } x = 2; $( .field-name-body .field-item p:lt( +x+ ) ).show(); $( #loadMore ).click(function () { / $( .field-name-body .field-item p ).each(function(){ if ($.trim($(this).text()) == ){ size p = $(this).remove(); } }); / x = size p; $( .field-name-body .field-item p:lt( +x+ ) ).show(); $( .mr btm ).hide(); }); } }); ఇవి కూడా చదవండి

Vientiane , A11 , Laos , Taapsee-bollywood , Srinivas-atreya , Yevadu-taapsee , Taapsee-telugu , Vientiane-apartment , வியெந்ஶேந் , லாவோஸ் , ஸ்ரீநிவாஸ்-ஆற்றெயா