Live Breaking News & Updates on Telugu sanskrit

Stay updated with breaking news from Telugu sanskrit. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

National News: Gurram Jashuva continues to inspire people, says Minister

Gurram Jashuva continues to inspire people, says Minister : Rashtra News #Gurram #Jashuva #continues #inspire #people #Minister The State government will take forward the imagination and ideology of legendary verse poet Gurram Jashuva, said Minister for Education A. Suresh.Dr. Suresh, along with MLC Dokka Manikya Vara Prasad and MLA Tadikonda V. Sridevi, garlanded the statue

Guntur , Andhra-pradesh , India , Kala-praganam , Gurram-jashuva , Dokka-manikya-vara-prasad , Vivek-yadav , Ks-lakshmana-rao , Tadikondav-sridevi , Jashuva-kala-praganam , Manikya-vara-prasad

పరభాషాదాస్యం ఇంకెన్నాళ్లు?

పరభాషాదాస్యం ఇంకెన్నాళ్లు?
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

India , Osmania-university , Andhra-pradesh , Tamil-nadu , National-education-commission , Education-commission , Ms-osmania-university , India-university-education-commission , Secondary-education-commission , State-tamil-nadu , Telugu-sanskrit

సంస్కృతం చేర్పు.. తెలుగుకు ద్రోహం

సంస్కృతం చేర్పు.. తెలుగుకు ద్రోహం
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

Telugu-academy , Academy-place-sanskrit , Telugu-academy-sanskrit , Sanskrit-insertion , Sanskrit-telugu , Telugu-old , Investigations-as-telugu , Taken-telugu , States-telugu , Telugu-sanskrit , தெலுங்கு-கலைக்கழகம்

'జగన్‌ గారూ... ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి'

'జగన్‌ గారూ... ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి'
eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.

Amravati , Maharashtra , India , Telugu-academy , Council-amravati , Minister-council-amravati , Telugu-sanskrit , Minister-council , அமராவதி , மகாராஷ்டிரா , இந்தியா

పీవీ నరసింహారావు హయాంలో అకాడమీ ప్రారంభమైంది: Adimulapu suresh

పీవీ నరసింహారావు హయాంలో అకాడమీ ప్రారంభమైంది: Adimulapu suresh
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Telugu-academy , Telugu-sanskrit , Minister-suresh , Government-order , Prime-minister , தெலுங்கு-கலைக்கழகம் , அமைச்சர்-சுரேஷ் , அரசு-ஆர்டர் , ப்ரைம்-அமைச்சர் ,

Adimulapu Suresh Says Telugu Academy Lost Existence In Chandrababu Tenure

Adimulapu Suresh Says Telugu Academy Lost Existence In Chandrababu Tenure
sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.

Telangana , Andhra-pradesh , India , Amravati , Maharashtra , Telugu-academy , Telugu-sanskrit , His-wednesday , தெலுங்கானா , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா

తెలుగు అకాడమ్మీ!


తెలుగు అకాడమ్మీ!
తెలుగు- సంస్కృత అకాడమీగా మార్పు
మాతృభాష వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించొద్దు: మండలి బుద్ధప్రసాద్‌
అస్తిత్వాన్ని దెబ్బతీసినట్లే: పవన్‌ కల్యాణ్‌
ఈనాడు, అమరావతి: తెలుగు అకాడమీ పేరును రాష్ట్ర ప్రభుత్వం తెలుగు- సంస్కృత అకాడమీగా మార్చింది. అకాడమీ పాలకమండలికి తెలుగుభాష, సైన్సు, సోషల్‌ సైన్సు, వృత్తి విద్య (ఇంజినీరింగ్‌/ వైద్య) సబ్జెక్టుల్లో ప్రత్యేక పరిజ్ఞానమున్న నలుగురు సభ్యులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర వర్సిటీ రసాయనశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు భాస్కర్‌రెడ్డి, జ్యోతిషశాస్త్రం ఉపాధ్యాయుడు, కౌన్సెలర్‌ రాజకుమార్‌ నేరెళ్ల, గుంటూరు జేకేసీ కళాశాల విశ్రాంత తెలుగు సహ ఆచార్యులు విజయశ్రీ, ఎస్‌ఆర్‌ఎస్‌వీ బీఈడీ కళాశాల అధ్యాపకుడు కప్పగంతు రామకృష్ణను పాలకమండలి సభ్యులుగా నియమించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా స్థానం కల్పించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి వి.మురళీధరశర్మను యూజీసీ నామినీగా నియమించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం తెలుగు అకాడమీ చరిత్ర తెలుసుకోవాలి: బుద్ధప్రసాద్‌
ముఖ్యమంత్రి జగన్‌ తెలుగు అకాడమీ చరిత్ర, లక్ష్యాలను తెలుసుకోవాలని, తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిది కాదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పేర్కొన్నారు. తెలుగు అకాడమీని తెలుగు- సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో 1968లో తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారని.. పరిశోధనలు, ఆధునీకరణ, భాషా వ్యాప్తికి కృషి చేయడం ఈ సంస్థ లక్ష్యమని వెల్లడించారు. అప్పటి విద్యా శాఖ మంత్రి పీవీ నరసింహారావు తెలుగు అకాడమీకి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు.  ‘మన మాతృభాషను గౌరవించుకోవడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కావాల్సింది పోయి, తెలుగు భాషను అంతం చేయడానికి పుట్టినట్లు వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికే మాతృభాష మాధ్యమానికి మంగళం పాడారు. ఇక తెలుగు సంస్థల వంతు వచ్చినట్లుంది. సీఎంకు నిజంగా తెలుగు మీద ప్రేమాభిమానాలుంటే తెలుగు అకాడమీని అలాగే కొనసాగించి, నిధులివ్వాలి. లక్ష్మీపార్వతి అధ్యక్షురాలిగా నామమాత్రంగా తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారే తప్ప నిధులివ్వలేదు. చేసిన పనులూ లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి సంస్కృతంపై ప్రేమ ఉంటే ప్రత్యేక సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయాలి’ అని వెల్లడించారు.
హడావుడిగా పేరు మార్పు ఎందుకు: పవన్‌ కల్యాణ్‌
తెలుగు అకాడమీ అస్తిత్వాన్ని దూరం చేసేలా పేరు మార్చారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.  ‘తెలుగు- సంస్కృత అకాడమీగా ఎందుకింత హడావుడిగా పేరు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం, అకాడమీ బాధ్యులు వివరణ ఇవ్వాలి. భాషాభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవడాన్ని విస్మరించి, పేరు మార్చితే భాషాభివృద్ధి చెందుతుందా? అకాడమీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కొంతకాలంగా కార్యకలాపాలు నిస్తేజంగా ఉన్నాయి. సంస్కృత భాషాభివృద్ధి కోసమే పేరు మార్పు అనుకుంటే దిల్లీలో మాదిరిగా ప్రత్యేక సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయొచ్చు.  తెలుగు అకాడమీ అస్తిత్వాన్ని కాపాడేందుకు తెలుగు భాషాభిమానులు, భాషావేత్తలు ముందుకు రావాలి’ అని కోరారు.
Tags :

Mangalam , Tamil-nadu , India , Amravati , Maharashtra , Guntur , Andhra-pradesh , Sanskrit-university , Bed-college , Sanskrit-academy , Telugu-academy

AP Govt Changes Name Of Telugu Akademi To Telugu And Sanskrit Akademi

Jul 11, 2021, 08:58 IST సాక్షి, అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. దీనికి నలుగురు సభ్యులతో గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేసింది. ఎస్వీ వర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డి.భాస్కరరెడ్డి, డా.రాజకుమార్‌ నేరెళ్ల, డా.ఎం.విజయశ్రీ, డా.కప్పనగంతు రామకృష్ణలను గవర్నింగ్‌ సభ్యులుగా నియమించింది. ఎక్స్‌ ఆఫీషియో మెంబర్‌గా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. యూజీసీ నామినీగా తిరుపతి నేషనల్‌ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధరశర్మను నియమించారు.  ' ).trigger('newElementAdded'); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); }); }, 500); $("body").on("newElementAdded", "#image_bd_ad", function() { }(jQuery)); } }); '); } x = 2; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('#loadMore').click(function () { /* $(".field-name-body .field-item p").each(function(){ if ($.trim($(this).text()) == ""){ size_p = $(this).remove(); } }); */ x = size_p; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('.mr_btm').hide(); }); } }); ఇవి కూడా చదవండి

Tirupati , Andhra-pradesh , India , Amravati , Maharashtra , Telugu-academy , School-education , Tirupati-sanskrit-university , Sv-university , Telugu-sanskrit , Education-saturday

ఏపీలో తెలుగు అకాడమీ గల్లంతు


ఏపీలో తెలుగు అకాడమీ గల్లంతు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు తెగులు పట్టించేలా జగన్ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ శనివారం జీవో జారీ చేసింది. తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ను అకాడమీలో పాలకవర్గ సభ్యుడిగా నియమించింది. ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర శనివారం ఉదయం విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో ఇకపై తెలుగు అకాడమీ గల్లంతు కానుంది. 
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అప్పట్లో తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారు. పీవీ ఏర్పాటు చేసిన ఆ అకాడమీకి తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గుర్తింపు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు ప్రభుత్వాలు తెలుగు అకాడమీని కొనసాగించాయి. అయితే ఇప్పుడు జగన్ సర్కారు అకాడమీ పేరు మార్చడం వివాదాస్పదంగా మారింది. తెలుగు అకాడమీ పేరు మార్చడమంటే తెలుగు భాషకు తెగులు పట్టించడమేనంటూ భాషాభిమానులు మండిపడుతున్నారు. 
ప్రభుత్వం విడుదల చేసిన జీవో

Telugu-academy , Andhra-telugu-academy , Telugu-academy-name , Tirupati-sanskrit-university , Telugu-sanskrit , Sanskrit-university , Government-order , தெலுங்கு-கலைக்கழகம் , சமஸ்கிருதம்-பல்கலைக்கழகம் , அரசு-ஆர்டர் ,