ఏర్పేడు గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే మధుసూదన్
ప్రజాశక్తి-ఏర్పేడు : మండల కేంద్రమైన ఏర్పేడు గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారంనాడు ఆయన ఏర్పేడు గ్రామపంచాయతీలో పాత బస్టాండ్ వద్ద షాపింగ...