Live Breaking News & Updates on அல்மட்டி அணை

Stay updated with breaking news from அல்மட்டி அணை. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

ಬಬಲೇಶ್ವರ ತಾಲೂಕಿನ ಎಲ್ಲಾ ಜಮೀನುಗಳಿಗೆ ಏಕರೂಪ ಪರಿಹಾರ ಒದಗಿಸಲು ಕೋರಿ ಸಿಎಂಗೆ ಶಾಸಕ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್ ಮನವಿ

ಬಬಲೇಶ್ವರ ತಾಲೂಕಿನ ಎಲ್ಲಾ ಜಮೀನುಗಳಿಗೆ ಏಕರೂಪ ಪರಿಹಾರ ಒದಗಿಸಲು ಕೋರಿ ಸಿಎಂಗೆ ಶಾಸಕ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್ ಮನವಿ
sanjevani.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sanjevani.com Daily Mail and Mail on Sunday newspapers.

Mahadev , Jammu-and-kashmir , India , Almatti , Karnataka , Bengaluru , Vishal-desai , Suresh-biradar , Land-uniform , Chief-bengaluru , President-rajendra-desai-monday

ಬಬಲೇಶ್ವರ ತಾಲ್ಲೂಕು ರೈತರ ನಿಯೋಗದಿಂದ ಕಂದಾಯ ಸಚಿವರಿಗೆ ಮನವಿ

ಬಬಲೇಶ್ವರ ತಾಲ್ಲೂಕು ರೈತರ ನಿಯೋಗದಿಂದ ಕಂದಾಯ ಸಚಿವರಿಗೆ ಮನವಿ
prajavani.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajavani.net Daily Mail and Mail on Sunday newspapers.

Karnataka , India , Almatti , Bengaluru , Rajendra-desai , Vishal-desai , Mission-revenue , Pearson , Krishna-upper , District-land-guidelines , Almatti-dam , District-guidelines-revision

New attraction at Almatti Dam: Science Park set to draw children | Hubballi News

New attraction at Almatti Dam: Science Park set to draw children | Hubballi News
indiatimes.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from indiatimes.com Daily Mail and Mail on Sunday newspapers.

Japan , Karnataka , India , Vijayapura , Almatti , Bengaluru , France , French , Japanese , Chandrashekhar-kolekar , Supeeth-kittankere , Krishna-bhagya-jala-nigam-limited

Monsoon tourism: NWKRTC launches sightseeing buses | Hubballi News

Monsoon tourism: NWKRTC launches sightseeing buses | Hubballi News
indiatimes.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from indiatimes.com Daily Mail and Mail on Sunday newspapers.

Bagalkot , Karnataka , India , Almatti , Hampi , Dandeli , Haveri , Jog-falls , India-general- , Murdeshwar , Gadag , Dharwad

"If The Message Comes By Evening...": BS Yediyurappa On Replacement


BS Yediyurappa Holds Suspense On Exit Buzz Ahead Of Big Event Today
BS Yediyurappa Holds Suspense On Exit Buzz Ahead Of Big Event Today
BS Yediyurappa may resign on Monday, when he completes two years as Chief Minister, sources in the BJP have said.
Karnataka: BS Yediyurappa made a sudden visit to Delhi earlier this month where he met PM Modi.
Bengaluru:
Karnataka Chief Minister BS Yediyurappa kept people guessing on Sunday about his political future after dropping more than one hint that his hold on power was no longer guaranteed amid speculation about his replacement. He may resign on Monday, when he completes two years as Chief Minister, sources in the BJP have said.

Belagavi , Karnataka , India , Almatti , Delhi , Bengaluru , Nadda , Uttaranchal , Amit-shah , The-message-comes-by-evening , Chief-minister

Will abide by party leaders' decision: Yediyurappa on resignation

Will abide by party leaders' decision: Yediyurappa on resignation
orissapost.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from orissapost.com Daily Mail and Mail on Sunday newspapers.

Belagavi , Karnataka , India , Delhi , Almatti , Bengaluru , Nadda , Uttaranchal , Amit-shah , Narendra-modi , Union-home , Chief-minister

Will abide by party leaders' decision, haven't received any message: Yediyurappa

Will abide by party leaders' decision, haven't received any message: Yediyurappa
prokerala.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prokerala.com Daily Mail and Mail on Sunday newspapers.

Belagavi , Karnataka , India , Delhi , Almatti , Bengaluru , Nadda , Uttaranchal , Amit-shah , Narendra-modi , Union-home , Chief-minister

Will abide by party leaders' decision, haven't received any message: Yediyurappa

Will abide by party leaders' decision, haven't received any message: Yediyurappa
ibtimes.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from ibtimes.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Belagavi , Karnataka , India , Delhi , Almatti , Nadda , Uttaranchal , Amit-shah , Narendra-modi , Yediyurappa-karnataka , Twitter , Union-home

Karnataka: 84 houses in Haveri damaged due to heavy rainfall; crops in Davanagere destroyed | Hubballi News

Karnataka: 84 houses in Haveri damaged due to heavy rainfall; crops in Davanagere destroyed | Hubballi News
indiatimes.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from indiatimes.com Daily Mail and Mail on Sunday newspapers.

Chincholi , Karnataka , India , Alnavar , Tungabhadra , Andhra-pradesh , Bagalkot , Hanagal , Hirekerur , Haliyal , Mattur , Tamil-nadu

అనుమతికి నీళ్లేవి?


అనుమతికి నీళ్లేవి?
కేటాయింపుల్లేని ప్రాజెక్టులకు అనుమతి అసాధ్యం.. డీపీఆర్‌లు సమర్పించినా బోర్డులో మురిగిపోవుడే
ఆర్నెల్లలో అనుమతులు రావంటున్న నిపుణులు.. నికర జలాలుంటేనే పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం
ఇరు రాష్ట్రాల మధ్య బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తుది కేటాయింపులు చేస్తేనే సమస్య కొలిక్కి
హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్ల ద్వారా అనుమతిలేని ప్రాజెక్టులేవో చెప్పి ఆర్నెల్లలో అనుమతులు పొందాలని ఆదేశిస్తూ ముందరి కాళ్లకు బంధం వేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముందు మిగిలి ఉన్న మార్గాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నీటి కేటాయింపులే లేని ప్రాజెక్టులకు అనుమతి తేల్చుకోవడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే తొలుత సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను సిద్ధం చేసుకోవాలి. తర్వాత దీన్ని కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ)అనుమతి కోసం పంపాలి. కేంద్ర జల సంఘం సదరు ప్రాజెక్టుకు సంబంధిత నది బేసిన్‌లో నీటి కేటాయింపులు ఉన్నాయా? అనేది పరిశీలించి, ధ్రువీకరించుకున్నాకే అనుమతి ఇస్తుంది. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణలో 24, ఏపీలో 13 చొప్పున అనుమతిలేని ప్రాజెక్టులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో కొన్ని నిర్మాణంలో ఉండగా, మరికొన్ని పూర్తయ్యాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజా గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)లు ఎప్పటి నుంచో కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించడం లేదు. రాష్ట్రాలు ఇచ్చే డీపీఆర్‌లను కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశాల్లో చర్చించి, కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర జల సంఘంతో పాటు అపెక్స్‌ కౌన్సిల్‌(కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతా చేసినా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేది అనుమానమేనని నిపుణులు అంటున్నారు. నదీ జల బోర్డులైనా, కేంద్ర ప్రభుత్వ శాఖలైనా నిర్ణయం తీసుకోవడానికి ట్రైబ్యునల్‌ తీర్పులనే ప్రామాణికంగా తీసుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలు సమర్పించే డీపీఆర్‌లు రెండు నదీ జల బోర్డులను కూడా దాటవేమోనని అంటున్నారు. 
నీళ్లు పెరిగాయి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1976లో బచావత్‌ ట్రైబ్యునల్‌ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. ఆ తర్వాత నలభై ఏళ్లకు 2013లో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కృష్ణాలో నీటి లభ్యత ఎక్కువగానే ఉందని తేల్చి, 1005 టీఎంసీలను కేటాయించింది. అదనంగా కేటాయించిన 194 టీఎంసీల్లో తెలుగుగంగకు 25 టీఎంసీలు, జూరాలకు 9 టీఎంసీలు, ఆర్డీఎస్‌ కుడికాలువకు 4 టీఎంసీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో క్యారీ ఓవర్‌ స్టోరేజీ కింద 150 టీఎంసీలు, పర్యావరణ ప్రవాహాల(ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్లో) కింద 6 టీఎంసీలు వాడాలని చెప్పింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ మనుగడలో ఉన్న సమయంలో కృష్ణా జలాలపై అంచనా వేసేందుకు ఇప్పుడున్నంత శాస్త్రీయమైన/ఆధునిక పద్ధతులు లేవు. తర్వాత వచ్చిన కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని, అదనపు సమాచారంతో, 65 శాతం డిపెండబులిటీ ఆధారంగా లెక్కలు తీసి, బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు నీటి కేటాయింపులు చేసింది. దాంతో ఉమ్మడి రాష్ట్రానికి 194 టీఎంసీల కేటాయింపులు పెరిగాయి. ట్రైబ్యునల్‌ తీర్పులోని పలు అంశాలను సవాలు చేస్తూ ఉమ్మడి ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సవాలు చేసిన అంశాల్లో ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతిని ఇవ్వడం, ప్రవాహానికి అనుగుణంగా దిగువ రాష్ట్రాలకు నీటి విడుదలకు ప్రొటోకాల్స్‌ తయారు చేయకపోవడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోరుకున్న స్థాయిలో నీటి కేటాయింపులు పెంచకపోవడం ఉన్నాయి. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ట్రైబ్యునల్‌ తీర్పు అమల్లోకి రాకుండా ఆగిపోయింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక, 2015లో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో జత కలిసింది. కృష్ణా నది క్యాచ్‌మెంట్‌ ఏరియాలో 68.5 శాతం, బేసిన్‌ పరిధిలోని జనాభాలో 72 శాతం తెలంగాణలోనే ఉన్నందున కృష్ణా బేసిన్‌లోని నీటిలో 575 టీఎంసీలను కొత్త రాష్ట్రానికే కేటాయించాలని కోరింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్‌-3ని అనుసరించి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కే బాధ్యతలు అప్పగించడం లేదా... కొత్త ట్రైబ్యునల్‌ వేయాలని అడిగింది. ప్రత్యేక ట్రైబ్యునల్‌ కోసం వేసిన కేసును ఆ తర్వాత కేంద్రం సూచనలతో ఇటీవల వెనక్కి తీసుకుంది.
వరద జలాలపైనే నిర్మాణాలు
కృష్ణా నదిపై ప్రధానంగా శ్రీశైలం ఎగువ భాగంలో కడుతున్న ప్రాజెక్టులన్నీ వరద జలాల పైనే కడుతున్నామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పులో తెలంగాణకు కేవలం జూరాలకు మాత్రమే కొత్తగా నీటి కేటాయింపులు దక్కాయి.  సుప్రీంకోర్టులో స్టే కారణంగా బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ వరద జలాలను ప్రాతిపదికగా చేసుకొని జరుగుతున్నవే. వరద జలాలు ప్రామాణికంగా చేసుకొని కట్టే ప్రాజెక్టులకు కేంద్ర జల వనరుల సంఘం అనుమతి ఇచ్చే అవకాశాలు లేవు. అంటే, ఆర్నెల్లలో అనుమతుల సాధించడం సాధ్యం కాదని అంటున్నారు. 
ఏం చేస్తే సాధ్యం?
ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అయిపోయాయి. కొత్తగా పక్క రాష్ట్రాలకు కోతపెట్టి తెలుగు రాష్ట్రాల అనుమతి లేని ప్రాజెక్టులకు నీళ్లు కేటాయించే అవకాశమే లేదు. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల ముందు ఉన్న ప్రత్యామ్నాయాలేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందులో ప్రధానమైనది ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలను ఆదా చేస్తున్నందున ఆ నీటిని ఇతర ప్రాజెక్టులకు మళ్లించేందుకు అనుమతించాలని ట్రైబ్యునల్‌ను లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం. కాల్వల ఆధునికీకరణ, నీటి యాజమాన్య పద్ధతుల్లో మార్పులు తీసుకురావడం ద్వారా, నీటి వినియోగం ఎక్కువగా అవసరమయ్యే పంటలను తగ్గించుకోవడం ద్వారా ఆయా ప్రాజెక్టుల కింద నీటి అవసరాలు తగ్గిస్తామని చెప్పి, ఆ నీళ్లను కొత్త ప్రాజెక్టులకు కేటాయించాలని కోరాలి. లేదా రాష్ట్రానికి కేటాయించిన నీళ్ల కోటాను రాష్ట్రం లోపల తనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకొనే అవకాశం కల్పించాలని ట్రైబ్యునల్‌ను అడగాలి. రాష్ట్రాలు ఈ ప్రతిపాదనలు చేయాలంటే ముందు ఇరు రాష్ట్రాల మధ్య బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ద్వారా నీటి కేటాయింపులు జరగాలి. అప్పుడే కొత్త ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు దక్కే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రాజెక్టులకు అనుమతులు పొందేందుకు ప్రయత్నం చేసేందుకు వీలు కలుగుతుంది. లేదా రెండు తెలుగు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో బోర్డుల ముందు ప్రతిపాదనలు చేస్తేనే అనుమతులు లేని ప్రాజెక్టులు ముందుకు వెళతాయి. బోర్డులు కూడా ఒకడుగు ముందుకు వేసి, సంక్షోభ పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది. అలా కాదని రోడ్డుకెక్కితే కన్నీళ్లు తప్పవని సాగునీటి రంగంలోని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ అవార్డును సాధ్యమైనంత వేగంగా అమల్లోకి తీసుకొచ్చి, ప్రాజెక్టుల చిక్కులను విడదీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది.
28 నుంచి బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ భేటీ
కృష్ణా జలాలపై ఈ నెల 28à°µ తేదీ నుంచి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 28, 29, 30à°µ తేదీల్లో జరుగనున్న సమావేశం ఎజెండాపై ఇంకా స్పష్టత రాలేదు. 
కృష్ణా బేసిన్‌లో కన్నీళ్లే
గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలపై కేంద్రం పట్టుబడితే తెలంగాణలో కృష్ణా నదిపై కడుతున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, పాలమూరు-రంగారెడ్డితో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇబ్బందుల్లో పడతాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆగస్టులో జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో కూడా కీలక పథకాలన్నీ శ్రీశైలం ఎగువ భాగంలో వరద జలాల పేరుతో కడుతున్నవే. వీటన్నింటికీ నీటి కేటాయింపులు లేకపోవడంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో మున్ముందు సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేంద్రానికి అధికారాల్లేవు
నీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులు కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. ఆర్నెల్లలోపు వీటికి అనుమతి తీసుకోవడం సాధ్యం కాదు. నీటి కేటాయింపులుంటేనే కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి ఇస్తుంది. నేరుగా అనుమతులు ఇచ్చే అధికారం కేంద్రానికి లేదు. ఇక బోర్డులకు సమర్పించే డీపీఆర్‌లు కూడా అక్కడే మురిగిపోతాయి. బోర్డులు దాటి... డీపీఆర్‌లు కేంద్రానికి చేరే అవకాశమే లేదు. భవిష్యతులో తెలుగు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టులను కట్టుకోవాల్సిందే.
- నల్లవెల్లి రంగారెడ్డి, నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్‌
ఏం చేయొచ్చు?
కాల్వల ఆధునికీకరణ, నీటి యాజమాన్య పద్ధతుల్లో మార్పులు తీసుకురావడం ద్వారా, నీటి వినియోగం ఎక్కువగా అవసరమయ్యే పంటలను తగ్గించుకోవడం ద్వారా ఆయా ప్రాజెక్టుల కింద నీటి అవసరాలు తగ్గాయని చెప్పి, ఆ నీళ్లను కొత్త ప్రాజెక్టులకు కేటాయించాలని కోరొచ్చు. రాష్ట్రానికి కేటాయించిన నీళ్ల కోటాను రాష్ట్రం లోపల తనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకొనే అవకాశం కల్పించాలని ట్రైబ్యునల్‌ను అడగొచ్చు.

United-states , Telangana-krishna , Supreme-court , Center-no , Central-water-commission , Telugu-united-states , Water-commission-the , Central-water , Department-minister , Almatti-dam , Karnataka-permission , Krishna-river-area