పేదల గొంతుకనైన తనను ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనను అసెంబ్లీలో చూడకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని. కేసీఆర్ కుట్రలను హరీశ్ అమలు చేస్తున్నారు
పార్టీలో కష్టపడిన వారికి ఫలితాలు ఉంటాయని, అవకాశం వచ్చినప్పుడు ప్రతిభ నిరూపించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధులతో ఆయన ఫ్రంట్‌లైన్ వారియర్లలా పనిచేయాలి రేవంత్
కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పార్లమెంటరీ ఐటీ స్థాయీసంఘం ఛైర్మన్ హోదాలో ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చి థరూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు శశిథరూర్‌కు రేవంత్ క్షమాపణ
రాజీనామా చేసి కూడా ప్రజల రుణం తీర్చుకుంటున్నందుకు గర్వపడుతున్నానని మాజీమంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక లోపే దళితబంధు పథకం ద్వారా మంజూరైన రూ.10 లక్షలు వినియోగించుకునే రాజీనామా చేసీ ప్రజల రుణం తీర్చుకుంటున్నా
ఆశీర్వాద యాత్ర పేరిట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయనవన్నీ గాలి మాటలేనని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా పైసా ఇవ్వకపోయినా, నిధులు దుర్వినియోగమవుతున్నాయని.. ప్రజల్ని మోసం చేసేందుకే ఆశీర్వాద యాత్ర