Live Breaking News & Updates on ఉద య గ

Stay updated with breaking news from ఉద య గ. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

లొంగిపోతానని.. భయమేస్తోంది!

నాదో చిత్రమైన సమస్య. ఉద్యోగం కోసం ఊరు వదిలి నగరానికొచ్చాను. సరదాలు, సినిమాలు, మందు తాగడం అలవాటయ్యాయి. కొద్దిరోజుల్లోనే ఒక రూమ్మేట్‌ క్లోజ్‌ అయ్యాడు. తను హోమో సెక్సువల్‌ అనే షాకింగ్‌ విషయం ఈమధ్యే తెలిసింది. లొంగిపోతానని.. భయమేస్తోంది ....

Different Problem , Groom Mate , Sexual Thoughts , చ త రమ న సమస య , ఉద య గ , సరద ల , స న మ ల , మ ద , ర మ ట , శ గ ర ఆల చనల , అలవ ట , ఎ జ య మ ట , మన భ వ ల ,

ఈ నైపుణ్యాలుంటే.. కొలువు...సులువు!

ఉద్యోగార్థులు ఎన్నో సంస్థలకు రెజ్యూమేలు పంపుతూ ఉంటారు. కొన్నిసార్లు సమాధానం రాక ..  Skills ఈ నైపుణ్యాలుంటే.. కొలువు.సులువు   ....

Career Guidance , స క ల , న ప ణ య ల , క ర గ డ న స , ఉద య గ , చద వ ,

Employee Demanding Corruption For Lab Technician Post In Karimnagar

సాక్షి, కరీంనగర్‌: ఉన్నవి రెండే పోస్టులు.. వచ్చినవి 87 దరఖాస్తులు.. ఇంకేముంది చేతివాటానికి దారి దొరికింది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు బేరసారాలు నడుస్తున్నట్లు తెలిసింది. రూ.2 లక్షలిస్తే చాలు అర్హతలున్నా.. లేకున్నా.. ఉద్యోగ నియామకపత్రం ఇంటికి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆసుపత్రిలో ప ....

Post Hospital , Post Reliably , Hospital Thursday , போஸ்ட் மருத்துவமனை , மருத்துவமனை வியாழன் , Lab Technician , Government Hospitals , త ల గ ణ , ఉద య గ , ప రభ త వ స పత ర ,

ఆ కన్నీటి ఆశీస్సులే.. మా పెళ్లి అక్షింతలు

చందు, నేను ఒకే ఆఫీసు. తనొట్టి అల్లరోడు. బోయ్‌ నుంచి బాస్‌దాకా అందరితో కలిసిపోయి సరదాగా ఉంటాడు. ప్రతి మాటనీ సినిమా పాటలు, డైలాగులతో ముడిపెట్టి మాట్లాడేవాడు. మొదట్లో ‘ఏంటీ తింగరి వేషాలు?’ అనిపించేది. రాన్రాను.. ఆ కన్నీటి ఆశీస్సులే.. మా పెళ్లి అక్షింతలు ....

ప ళ ల , ప ర మ , ఆశ స ల , స త ష , ఉద య గ , స బ ధ ల , Eenadu Etharam , Love Stories In Telugu , Manasulo Maata Yuvatarang , Success Stories In Telugu , Latest Fashions , New Trends , Op Stories , Elugu Top Stories ,

ఉద్యోగ ఆశలు అడియాసలే

వృత్తి విద్యాసంస్థల్లో జరిగే ప్రాంగణ నియామకాలు గత అయిదేళ్లుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2015-16లో 16.38 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ డిగ్రీ పట్టా అందుకోగా, కేవలం 43 శాతానికే ఉద్యోగ అవకాశాలు లభించాయి. 2019-20లో 15.20 లక్షల మంది ఉత్తీర్ణులవగా ఉద్యోగ ఆశలు అడియాసలే ....

ఉద య గ , Coronavirus India , Oronavirus Cases In India , Coronavirus Vaccine , Ockdown In India , Orona Cases , Ovid 19 Cases In India , Covid Vaccine , Orona Vaccine Registration , Orona Vaccine Near Me , Orona Test Report , Orona Test Near Me , Oday Corona Cases In India , Oday Corona Cases In Ap , Oday Corona Cases In Telangana , Oronavirus Prevention , Orona Update , Op News , Oday News , Oday Breaking News , Oday Latest News , Elugu News , Op Stories , Ews Telugu , Ews In Telugu , Reaking Telugu News ,