Live Breaking News & Updates on ఏప న య స

Stay informed with the latest breaking news from ఏప న య స on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in ఏప న య స and stay connected to the pulse of your community

Crime News: 4 నెలల పసికందును గొంతునులిమి చంపిన మేనమామ!

కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. 4 నెలల పసికందును వరసకు మేనమామ Crime News 4 నెలల పసికందును గొంతునులిమి చంపిన మేనమామ

Krishna-district , Crime-news , Murder , Infant , Ap-news , క-ర-న-య-స- , హత-య , చ-న-ర- , ఏప-న-య-స- ,

AP News: 'ప్రజలే జగన్‌పై దాడి చేసే రోజు వస్తుంది'!: డిప్యూటీ సీఎం

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బుధవారం నోరు జారారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను విమర్శించబోతూ, ‘మహిళలకు ఎలా అన్యాయం చేశాడో తెలిసిన జగన్‌మోహన్‌రెడ్డి ఏందండీ దాడి చేసేది? ప్రజలే జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిచేసే రోజు రాబోతున్నది. AP News ‘ప్రజలే జగన్‌పై దాడి చేసే రోజు వస్తుంది’ డిప్యూటీ సీఎం

Puttur , Andhra-pradesh , India , Cm-jagan , Deputy-cm , Narayana-swamy , Ap-news , స-ఎ-జగన- , డ-ప-య-ట-స-ఎ- , న-ర-యణస-వ-మ- , ఏప-న-య-స-

AP News: అడ్వైజరీ కమిటీ నియామక సమాచారంతో ఉక్కు ఉద్యమం ఉద్ధృతం

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంలో భాగంగా లీగల్‌ అడ్వైజరీ కమిటీని నియమిస్తు్న్నారన్న సమాచారంతో కార్మికులు, AP News అడ్వైజరీ కమిటీ నియామక సమాచారంతో ఉక్కు ఉద్యమం ఉద్ధృతం

Vizag , Andhra-pradesh , India , Center-her , Advisory-committee , Vizag-plant-conservation , Vizag-steel-plant , Protest , Ap-news , వ-శ-ఖ-ఉక-క-పర-రమ , న-రసన

Crime News: విద్యుదాఘాతం.. మంటల్లో చిక్కుకొని వ్యక్తి సజీవ దహనం

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. Crime News విద్యుదాఘాతం.. మంటల్లో చిక్కుకొని వ్యక్తి సజీవ దహనం

Guntur-district , Andhra-pradesh , India , Crime-news , Fire-accident , Short-circuit , Ap-news , క-ర-న-య-స- , అగ-న-ప-రమ-ద- , ష-ర-ట-సర-క- , ఏప-న-య-స-

AP News: శ్రీవారి దర్శన టికెట్లు రూ.35వేలు.. ఆరుగురిపై కేసు నమోదు

శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను ట్రావెల్‌ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు AP News శ్రీవారి దర్శన టికెట్లు రూ.35వేలు.. ఆరుగురిపై కేసు నమోదు

Tirumala , Ap-news , Darshan-tickets , Ttd , త-ర-మల , ఏప-న-య-స- , దర-శన-ట-క-ల- , త-ద- ,

AP News: ఉరవకొండ సీఐపై హిజ్రాల పూల వర్షం

అనంతపురం జిల్లా ఉరవకొండ సీఐ శేఖర్‌ను హిజ్రాల సంఘం సన్మానించింది. AP News ఉరవకొండ సీఐపై హిజ్రాల పూల వర్షం  

Anantapur-district , Andhra-pradesh , India , Ah-commission , Hijras , Uravakonda , Ci , Ap-news , Honor , హ-జ-ర-ల- , ఉరవక-డ

AP News: పవన్‌ ప్యాకేజీ వీరుడు.. ఏపీ మంత్రి విమర్శలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ వీరుడని.. ఆయనవి దిక్కుమాలిన మాటలని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. AP News పవన్‌ ప్యాకేజీ వీరుడు.. ఏపీ మంత్రి విమర్శలు

Kedarnath , Uttaranchal , India , Department-minister , Kedarnath-his , Temple-minister , Sankara-narayana , Ysrcp , Ap-news , Srisailam , Pawan-kalyan

Badvel By Election: అన్ని సామాజికవర్గాలను కలుపుకొని వెళ్లండి: జగన్‌

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై వైకాపా నేతలు, మంత్రులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. Badvel By Election అతివిశ్వాసం వద్దు.. కష్టపడి ప్రజామోదం పొందాలి  జగన్‌

Amravati , Maharashtra , India , Kadapa , Andhra-pradesh , Kadapa-district , Badvel-by-election , Ysrcp , Cm-jagan , Peddireddy , Ap-politics

AP High Court: జీవోలపై నూతన విధానం ఎందుకు?: ఏపీ హైకోర్టు

ఏపీలో జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో కాకుండా ఏపీ ఈ- గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లను ఉంచుతామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 100ను AP High Court జీవోలపై నూతన విధానం ఎందుకు? ఏపీ హైకోర్టు

Anantapur-district , Andhra-pradesh , India , Andhra , Ap-high-court-amravati , Ap-high-court , High-court , Court-amravati , Go , Ap-news , Andhra-pradesh-news

Crime news: తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామని మోసం

గుంటూరు జిల్లాలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. ఒంగోలుకు చెందిన మాజీ సైనికోద్యోగి రవికిరణ్‌కు బంగారు బిస్కట్లు తక్కువ ధరకు ఇస్తామని చీరాలకు చెందిన ప్రతాప్‌ ఆశ చూపాడు. అది నమ్మిన రివికిరణ్‌ డబ్బుతో వచ్చాడు.... Crime news తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామని మోసం

Bapatla , Andhra-pradesh , India , Guntur-district , Ongole , Crime-news , Gold , Gunturu , Ap-news , క-ర-మ-న-య-స- , బ-గ-ర-