Live Breaking News & Updates on తమ ళన డ

Stay updated with breaking news from తమ ళన డ. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Tamil Nadu: Searches In 9 Central Jails Seized Cell Phones Arms

సెంట్రల్‌ జైళ్లలో తనిఖీలు.. విస్తుపోయే విషయాలు ....

Tamil Nadu , Friday Chennai , Crime News , Central Jails , తమ ళన డ , தமிழ் நாடு ,

Drinkers Attacks On Police Officers In Tamilnadu

Jun 27, 2021, 11:20 IST సాక్షి, చెన్నై(తమిళనాడు): మద్యం మత్తులో ఉన్న యువకులు తమను చెక్‌పోస్టులో ఆపిన పోలీసులపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులుతీయాల్సి వచ్చింది. సేలంలో రెండు రోజుల క్రితం ఒక మందుబాబు తమ మీద తిరగ బడడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. దీంతో అతను మరణించాడు. ఈ కేసులో ఎస్‌ఐ అరెస్టయ్యారు. ఈ క్రమంలోనే దిండుగల్‌ జిల్లా వత్తలగుండు చెక్‌పోస్టు వద్దకు ....

Tamil Nadu , Post Hindu , Drinkers Attack , తమ ళన డ , தமிழ் நாடு ,

Private Trade Company Fraud In Tamilnadu

సాక్షి, టీ.నగర్‌(తమిళనాడు): డిపాజిటర్లకు నాలుగు నెలల్లో రెట్టింపు నగదు ఇస్తామని ఆశచూపి పలువురి వద్ద రూ.60 కోట్ల వరకు మోసగించిన ప్రైవేటు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మదురై కాలవాసల్‌ బెతేల్‌ నగర్‌లో ఒక ప్రైవేటు ట్రేడింగ్‌ సంస్థ పని చేస్తోంది. దాన్ని దిండుక్కల్‌కు చెందిన ఆనంది, మనోజ్‌కుమార్, మదురైకి చెందిన ఫారూక్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో నగదు పెట్టుబడులు పెడి ....

Tamil Nadu , Wednesday Madurai , Private Company , తమ ళన డ , தமிழ் நாடு ,

4000 Kilos Of Artificial Ripened Mangoes Seized In Tamil Nadu

చెన్నై: వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి. పండ్లలో రారాజుగా పిలుచుకునే ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అని ప్రతీతి. అయితే కొందరు వ్యాపారులు వాటిని పండించడానికి పెస్టిసైడ్స్‌ వినియోగంచడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. తాజాగా తమిళనాడులోని త్రిచి జిల్లాలో కృత్రిమంగా పండించిన ఓ నాలుగువేల కిలోల మామిడి పండ్లను ....

Tamil Nadu , Tamil Nadu District , Saturday Gandhi , Officerr Babu , Food Safety Department , తమ ళన డ , தமிழ் நாடு , சனிக்கிழமை காந்தி ,

Veerappan's Daughter Makes Her Kollywood Debut in Maaveeran Pillai


Veerappan s Daughter Makes Her Kollywood Debut in Maaveeran Pillai
Apr 03, 2021, 15:50 IST
Chennai: Everyone has heard about sandalwood smuggler Veerappan. Veerappan, who had been harassing the Tamil Nadu and Karnataka governments, was finally shot dead by Tamil Nadu Special Task Force officers in 2004 as we all know.
There have already been many movies that featured the sandalwood smuggler s story in several languages.
However, Veerappan was survived by two daughters. The eldest of them, Vidyarani has recently joined the BJP. The second daughter, Vijayalakshmi, had also joined the Tamilvurimai party earlier. However, now seeking a change in her career, Vijaya Lakshmi Veerappan is entering the film industry and will be featured as a heroine, as per the latest buzz. The title of the film starring Vijaya Lakshmi as the lead actress has been decided as Maaveeran Pillai. ....

Tamil Nadu , Vijaya Lakshmi Veerappan , Ravi Varma , Vijaya Lakshmi , Maaveeran Pillai , Tamil Nadu Special Task , Tamil Nadu Special Task Force , Sandalwood Smuggler , Movie News , వ రప పన , క త ర వ జయలక ష మ , స న ర గ ప రవ శ , తమ ళన డ , మ వ న య స , Kollywood News , Vijayalakshmi Veerappan , தமிழ் நாடு , விஜயா லட்சுமி வீரப்பன் , ரவி வர்மா , விஜயா லட்சுமி , தமிழ் நாடு சிறப்பு பணி , தமிழ் நாடு சிறப்பு பணி படை , சந்தனம் கடத்தல்காரன் , திரைப்படம் செய்தி , விஜயலட்சுமி வீரப்பன் ,