Live Breaking News & Updates on వ య క స న షన

Stay informed with the latest breaking news from వ య క స న షన on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in వ య క స న షన and stay connected to the pulse of your community

Rajanna Sircilla Vaccinated 98 Percentage: KTR Congratulates

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారక రామారావు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, వైద్య సిబ్బందిని ట్విటర్‌లో బుధవారం అభినందించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన వారిలో 98 శాతం మేరకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేటలో ఇప్పటికే 100 శాతం వ్యాక్సినేషన్‌

Warning-new , District-wednesday , District-corona , Farms-trail , Corona-hospital , Vaccination , Ircilla , Mho , Alvakuntla-taraka-ramarao , వ-య-క-స-న-షన- , 8-శ-త-

Vaccination: భారత్ రికార్డు ఫీట్‌.. ప్రశంసిస్తున్న ప్రపంచం

కరోనా టీకా కార్యక్రమం కింద భారత్‌ శుక్రవారం రికార్డు స్థాయిలో టీకా డోసుల్ని పంపిణీ చేసింది. ఒక్కరోజే కోటిమందికి పైగా టీకా వేయించుకున్నారు. మనదేశం సాధించిన ఈ ఘనతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కరోనాపై జరుపుతోన్న పోరాటంలో భారత్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మెప్పు పొందింది.  Vaccination భారత్ రికార్డు ఫీట్‌.. ప్రశంసిస్తున్న ప్రపంచం

Dilli , Delhi , India , World-health-organization , Microsoft , World-dilli , Covid-vaccine , Vaccination , National-news , క-వ-డ-ట- , వ-య-క-స-న-షన-

Centre Looks To Finetune Vaccine Strategy


14-06-2021
Jun 14, 2021, 12:09 IST
బెంగళూరు: సమాజంలో గత ఏడాది కాలంగా అంతిమ సంస్కారాల తీరే మారిపోయింది. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. మానవత్వం మంటగలుస్తోంది....
14-06-2021
Jun 14, 2021, 09:56 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తర్వాత కరోనా కేసులు 70 వేలకు దిగొచ్చాయి. తాజాగా గత 24...
14-06-2021
Jun 14, 2021, 09:13 IST
తండ్రి ఓ గుమస్తా.. కుమారుడు బంధువుల సహకారంతో ఓ దుకాణం నడిపిస్తున్నాడు. వీరిద్దరి పనులతో వారి కుటుంబం సాఫీగా సాగుతోంది....
14-06-2021
Jun 14, 2021, 09:03 IST
న్యూఢిల్లీ: దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది....
14-06-2021
Jun 14, 2021, 08:34 IST
సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించేవారు కొవిడ్‌-19 ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టును చూపించాల్సిన అవసరంలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గంటల...
14-06-2021
Jun 14, 2021, 07:45 IST
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. మొదటి దశలో వైరస్‌ సాధారణంగా ప్రభావం చూపినా రెండో దశలో జిల్లా ప్రజలను వణికించింది....
14-06-2021
Jun 14, 2021, 03:36 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకాలు వేసే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. గడచిన 6 రోజుల్లో 3,19,699...
13-06-2021
Jun 13, 2021, 19:58 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ ఉధృతి  కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 91,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,280...
13-06-2021
Jun 13, 2021, 16:50 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,02,876 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,770 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో...
13-06-2021
Jun 13, 2021, 09:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా  80,834...
13-06-2021
Jun 13, 2021, 05:23 IST
కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలో మహారాష్ట్ర, దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకుల్లా వణికిపోవడంతో.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి...
13-06-2021
Jun 13, 2021, 03:31 IST
న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని లాన్సెట్‌ కోవిడ్‌–19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌...
13-06-2021
Jun 13, 2021, 02:59 IST
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం!  దీంతో పోలిస్తే... 1,400 అనే...
13-06-2021
Jun 13, 2021, 02:17 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 థర్డ్‌ వేవ్‌లో వైద్యపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది....
12-06-2021
Jun 12, 2021, 19:32 IST
కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్నాక కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా...
12-06-2021
Jun 12, 2021, 17:12 IST
బ్రెసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై సర్వత్రా విమర్షల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన బ్రెజిల్‌లోని ఆగ్నేయ రాష్ట్రమైన...
12-06-2021
Jun 12, 2021, 14:09 IST
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల ఆదాయం పెరగటంలేదు... కానీ పెరిగిన నిత్యావసరాల ధరలు మాత్రం పట్టపగలే చుక్కలను చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టులేదు.....
12-06-2021
Jun 12, 2021, 12:36 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌-19 థర్డ్‌వేవ్‌ ముప్పు ఉందన్న మాట నిజమేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  శనివారం పేర్కొన్నారు. కరోనా కేసులు...
12-06-2021
Jun 12, 2021, 11:57 IST
భారత్‌లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్‌(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల...
12-06-2021
Jun 12, 2021, 08:43 IST
మీర్‌పేట (హైదరాబాద్‌): టీకా తీసుకున్న కొన్ని నిమిషాలకే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్‌పేట రాఘవేంద్రనగర్‌ కాలనీలో చోటు...
మరిన్ని వీడియోలు
00:52
00:51

New-delhi , Delhi , India , Center-the , Prime-minister-modi , Prime-minister , Vaccination , Orona-virus , Ovid-19 , Arendra-modi , వ-య-క-స-న-షన-