vimarsana.com

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతత్వంలో శుక్రవారం విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. 15 పార్టీలు పాల్గొంటున్న ఈ సమావేశం... సాయంత్రం 4 గంటలకు వర్చువల్‌గా జరగనుంది. బెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌, ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు ఎన్‌సీపీ చీఫ్‌ శరద పవార్‌ సహా ఆయా పార్టీల నేతలు పాల్గొననున్నారు. అయితే, ఈ సమావేశానికి ఆమ్‌ ఆద్మీ, బహుజన సమాజ్‌ పార్టీలను ఆహ్వానం అందలేదు.

Related Keywords

United States ,New Delhi ,Delhi ,India ,Tamil Nadu ,Mamata Banerjee ,Sonia Gandhi ,United States Assembly ,President Sonia Gandhi Friday ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,புதியது டெல்ஹி ,டெல்ஹி ,இந்தியா ,தமிழ் நாடு ,மாமத பானர்ஜி ,சோனியா காந்தி ,ஒன்றுபட்டது மாநிலங்களில் சட்டசபை ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.