మొబైల్ లేదా పీసీ డివైజ్ ఏదైనా..మన కావాల్సిన సమాచారాన్ని బ్రౌజర్‌లోలో వెతికేస్తాం. స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా, ఫైనాన్స్, గేమింగ్ యాప్‌ల తర్వాత మొబైల్ డేటా ఎక్కువగా ఉపయోగించేది బ్రౌజర్ యాప్‌లకే. వీటిలో కూడా ఒక్కొక్కరిది వేర్వేరు ఎంపిక. బుక్‌మార్క్స్ , డెస్క్‌టాప్ మోడ్ వంటి ఫీచర్స్ సులభంగా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఉన్న బ్రౌజింగ్ యాప్‌లను ఉపయోగించేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు... Browsing Apps మొబైల్ బ్రౌజింగా..టాప్ 5 యాప్స్ ఇవిగో