Jharkhand : సహోద్యోగినిపై లైంగిక వేధింపులు.. హెడ్‌మాస్టర్‌ని చితకబాదిన గ్రామస్తులు!
రాంచీ : సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్తులు చితకబాదారు. అతని మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన ఝార్ఖండ్లోని పశ్చిమ సిం...
Source: prajasakti.com