Vimarsana.com

tamil nadu mahabalipuram: Live & Latest News Updates : Vimarsana.com

ప్రాణం తీసిన అతివేగం

Published : 26/07/2021 05:24 IST ప్రాణం తీసిన అతివేగం కారు బోల్తాపడి హైదరాబాద్‌ యువతి మృతి తమిళ నటి యాషికా ఆనంద్‌ సహా ముగ్గురికి తీవ్ర గాయాలు మహాబలిపురం, న్యూస్‌టుడే: తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళ సినీ నటి, బిగ్‌బాస్‌ ఫేం యాషికా ఆనంద్‌ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యాషికా ఆనంద్‌ స్నేహితురాలు హైదరాబాద్‌కు చెందిన వల్లిశెట్టి భవానీ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యాషికా ఆనంద్‌, హైదరాబాద్‌కు చెందిన వల్లిశెట్టి భవానీ(28), మరో ఇద్దరు యువకులు శనివారం రాత్రి పుదుచ్చేరి నుంచి చెన్నైకు కారులో బయలుదేరారు. మహాబలిపురం సమీపం సూళేరిక్కాడు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భవానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి.. బాధితులను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మహాబలిపురం పోలీసులు భవానీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భవానీ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. Tags :

Puducherry
Pondicherry
India
Chennai
Tamil-nadu
United-states
Nadu-mahabalipuram
Tamil-nadu-mahabalipuram
Mahabalipuram-near
Peninsula-united-states
புதுச்சேரி

పూర్తిగా జీవీఎల్ మోడీ గా మారుతున్న వేళ..!! – Andhra Prabha Telugu Daily

పూర్తిగా జీవీఎల్ మోడీ గా మారుతున్న వేళ..!! – Andhra Prabha Telugu Daily
prabhanews.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prabhanews.com Daily Mail and Mail on Sunday newspapers.

Tirana
Tirane
Albania
Vizag
Andhra-pradesh
India
Rajya-sabha
Nadu-mahabalipuram
Tamil-nadu-mahabalipuram
திறான
அல்பேனியா

Largest Anjaneya Idol In South India Is Located In Anantapur District

Largest Anjaneya Idol In South India Is Located In Anantapur District
sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.

Mahalakshmi
Maharashtra
India
Karnataka
Jaipur
Rajasthan
Nadu-mahabalipuram
Region-center
Jaipur-ram
Jaipur-rama
Karnataka-village
Tamil-nadu-mahabalipuram

vimarsana © 2020. All Rights Reserved.