టీ కాఫీలు, పండ్ల రసాలు. ఇలా అన్నింటిలోనూ చక్కర వేస్తాం. పండగలూ, పర్వదినాలూ అంటూ స్వీట్లు లాగిస్తాం. వీటన్నింటిలోనూ చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
జుట్టు పెరిగేందుకు మెంతులు
జుట్టు పెరిగేందుకు మెంతులు
కొంతమంది జుట్టు చిట్లిపోయి పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ వర్షాకాలం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కప్పు నానబెట్టిన మెంతులు, కాస్త వేపాకు, కరివేపాకు కలిపి రుబ్బాలి. ఆ పేస్టును కొబ్బరి నూనెలో బాగా మరగనివ్వాలి. అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి మర్దనా చేయాల
స్నాక్..ఆరోగ్యంగా!
స్నాక్..ఆరోగ్యంగా!
కొవిడ్ కారణంగా నిర్ణీత పనిగంటలంటూ లేకుండా పోయాయి. తిండి, నిద్రవేళల్లో మార్పు లొచ్చాయి. దీంతో అర్ధరాత్రులు విశ్రాంతి సమయంలో చాలామంది జంక్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారట. ఇది ఆరోగ్యంపైనే కాకుండా తర్వాతి రోజు పనిపైనా చూపుతోందనేది అధ్యయనాలు చెబుతున్న మాట. మరి ప్రత్యామ్నాయమేంటి?
బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా.. ఇలా నచ్చిన వాటిని క
అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆమె చేతుల్లోకి తీసుకుంటే చాలు. కెమెరా లెన్స్‌కు ఫోజులిచ్చేస్తారు. తను కూడా ఆ బోసినవ్వులను ఫ్రేంలో బంధించడానికి గంటల తరబడి ఎదురుచూసి మరీ తాననుకున్నది సాధిస్తుంది.
పిల్లల జీవితాలను మార్గనిర్దేశం చేసేది ఉపాధ్యాయులే. కానీ ఆమె కేవలం దారి చూపి వదిలేయట్లేదు. ఎలా నిలదొక్కుకోవాలో కూడా నేర్పిస్తోంది. అందుకే ఆమె పిల్లల ఫేవరెట్ అయ్యింది.