నీకు అర్హత లేదన్నారు..!
అరుదైన వ్యాధి శరీరాన్ని శిథిÅలం చేస్తున్నా. అడుగు కదిపితే చాలు.. ఎముకలు విరిగిపోతున్నా. చక్రాల కుర్చీ నుంచి కిందికి దిగే అవకాశం లేకున్నా. ఆమె సాధించింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. త్వరలో వైద్యురాలు కాబోతున్న ఈ ఫాతిమా కథ అందరికీ ఓ స్ఫూర్తి పాఠం.
కేరళలోని పూనూరు గ్రామంలో ఓ పేద కుటుంబంలో పుట్టింది ఫాతిమా. కుందనపు బొమ్మలా ఉన్న బిడ్డను చూసి కన్న