vimarsana.com

Latest Breaking News On - చ క త స - Page 1 : vimarsana.com

ఇదేం వేడి?

నాకు 35 ఏళ్లు. ఇటీవల కొవిడ్‌ వచ్చి, తగ్గింది. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. ఆక్సిజన్‌ కూడా పెట్టారు. ఇప్పుడు బాగానే ఉంది గానీ అప్పుడప్పుడు ఒళ్లు వేడిగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా పని చేసినప్పుడు వేడి ఎక్కువగా ఉంటోంది. భయంగా అనిపిస్తోంది. దీనికి కారణమేంటి? ఇదేం వేడి?

ముప్పు పసిగట్టండి

ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు వినిపించే మాట ఇప్పుడు మన చుట్టుపక్కలా మార్మోగుతోంది. ఎంతోమంది మహిళలను కలవరపెడుతోంది. అదే రొమ్ముక్యాన్సర్‌. మనదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అధిగమించి ఇప్పుడిది అగ్రస్థానానికీ చేరుకుంది. మహిళల్లో తలెత్తుతున్న క్యాన్సర్లలో 35% క్యాన్సర్లు రొమ్ముకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం. ముప్పు పసిగట్టండి

జుట్టుకూ కరోనా చిక్కులు!

కొవిడ్‌-19 ఒంట్లో దేన్నీ వదిలి పెట్టటం లేదు. ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీదైనా జాలి చూపటం లేదు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం. మంచి విషయం ఏంటంటే- కొద్ది నెలల తర్వాత ఊడిన జుట్టు దానంతటదే రావటం. కాకపోతే తగు పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడికి గురికాకుం

చికిత్స పొందుతూ మహిళా ఎస్‌ఐ మృతి

గుంటూరు జిల్లా చుండూరు ఎస్‌ఐ పి.శ్రావణి(35) బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన ఆమె గత శనివారం చికిత్స పొందుతూ మహిళా ఎస్‌ఐ మృతి

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.