అవీ ఇవీ... NMIMS గ్లోబల్ యాక్సెస్ స్కూల్‌తో భవిష్యత్ నిర్మించుకోండి (ప్రకటన) భారత ఆర్థికవ్యవస్థకు నిపుణులైన మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌ను అందించే లక్ష్యంగా ప్రారంభమై.. ఆన్‌లైన్, దూరవిద్య ద్వారా యూజీ గుర్తింపు పొందిన నాణ్యమైన కోర్సులను అందిచడంలో అగ్రగామిగా నిలిచింది NMIMS గ్లోబల్ యాక్సెస్ స్కూల్. 1994లో దూరవిద్య కేంద్రంగా మొదలై.. యువత, వృత్తి నిపుణులకు ఉన్నత విద్యను అందిస్తోంది. వివిధ కోర్సుల్లో దేశవ్యాప్తంగా 8 వేల ప్రాంతాలకు చెందిన సుమారు 70 వేలమంది విద్యార్థులు ఇందులో పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే 13,900 మంది ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ఉద్యోగులుగా మారారు. వీరంతా దేశంలోని వివిధ ప్రథమ శ్రేణి నగరాలతో పాటు మారుమూల ప్రాంతాలకు చెందిన వారు. అద్భుతమైన బోధనా అనుభవం, విద్యావేత్తలు, పరిశ్రమకు చెందిన ఫ్యాకల్టీ, క్రమం తప్పకుండా నవీకరించే బోధన ప్రణాళిక, కార్పొరేట్ గుర్తింపు, కోర్సు వ్యవధి సాగినంత కాలం అందుబాటులో ఉండే స్టూడెంట్ సర్వీసెస్‌తో పాటు NMIMS గ్లోబల్ యాక్సెస్‌కు ఉన్న ఘన వారసత్వం కారణంగా వీరంతా ఈ సంస్థను ఎంచుకున్నారు. పూర్వ విద్యార్థులకు NMIMS గ్లోబల్ యాక్సెస్ అలుమ్ని గుర్తింపు ప్రదానం చేయడం వల్ల వారికి దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులైన వ్యక్తులను కలుసుకునే వీలు కలుగుతుంది. అందరికీ అందుబాటులో కోర్సులు ‘‘కెరీర్‌లో కొనసాగుతూ చదువుల్లో ముందుకెళ్లాలనుకునే వారు కొందరైతే.. కెరీర్‌లో మార్పు కోసం ప్రయత్నించేవారు లేదా కెరీర్‌లో మరింత ఎత్తు ఎదగాలనుకునేవారు మరికొందరు. విశ్రాంతి తర్వాత తిరిగి వచ్చేవారు ఇంకొందరు. ఇలా విభిన్న ప్రొఫైల్ కలిగిన వారికి అనుగుణంగా మా కోర్సులు (ఆన్ లైన్ లేదా దూరవిద్య) రూపొందాయి. కోర్సు కరికులం, దాన్ని అందించే తీరు ఆన్-క్యాంపస్ తరహాలోనే అత్యంత కఠినంగా ఉంటుంది. తద్వారా విద్యార్థులు వేగంగా మారుతున్న వ్యాపార, పారిశ్రామిక రంగాల వాస్తవిక అవసరాలకు తగ్గట్టుగా తమ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు’’ అని NMIMS గ్లోబల్ యాక్సెస్ చీఫ్ అకడమిక్ ఆఫీసర్ డాక్టర్ శాలినీ కాలియా అన్నారు. ఈ కోర్సుల అత్యుత్తమ నాణ్యత, శక్తిని భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 7500లకు పైగా ప్రముఖ కార్పొరేట్ సంస్థలు, ఎస్‌ఎంబీలు అంగీకరించాయని చెప్పారు. NMIMS గ్లోబల్ యాక్సెస్‌కు వచ్చే విద్యార్థులు మేనేజర్లుగా రూపాంతరం చెందడమే కాదు అమెజాన్, హెచ్‌సీఎల్, హెచ్‌పీ, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్, హిందూస్థాన్ యూనిలీవర్, బార్‌క్లేస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఉబెర్, టీసీఎస్ వంటి అనేక ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంస్థ విద్యార్థులకు ఉద్యోగాలు అందించేందుకు 300లకు పైగా సంస్థలున్నాయి. భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యం NMIMS గ్లోబల్ యాక్సెస్ అందిస్తున్న మేనేజ్‌మెంట్ విద్య ఎన్నో ఏళ్లుగా విజయాన్ని అందిస్తోంది. డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక తరానికి చెందిన టెక్నికల్ డొమైన్‌లోనూ ఇప్పుడు ప్రవేశించి భారతదేశపు వైట్ కాలర్ ఉద్యోగులకు భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాన్ని సమకూర్చుతోంది. ఎంబీఎ (డబ్ల్యూఎక్స్), పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎమ్మెస్సీ ఇన్ అప్లైడ్ ఫైనాన్స్‌తో పాటు పరిశ్రమ ప్రత్యేకమైన అవసరాలకు తగ్గట్టుగా ప్రొఫెషనల్ డిప్లొమా, డిప్లొమా కోర్సులను కూడా సంస్థ అందిస్తోంది. నిరంతరం నవీకరించే ఈ కోర్సులను పరిశ్రమ నిపుణులు, విద్యారంగ నిపుణులు బోధిస్తారు. కొన్ని కోర్సులకు హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. క్యాప్‌స్టోన్ ప్రాజెక్టు ద్వారా ప్రయోగాత్మక బోధనతో పాటు స్టూకెంట్ భాగస్వామ్యం కూడా సమకూరుతుంది. గుర్తింపు: NMIMS గ్లోబల్ యాక్సెస్ అందిస్తున్న కోర్సులు సర్వత్రా ఆమోదంతో గుర్తింపు పొందాయి. ఎస్వీకేఎమ్స్- NMIMS డీమ్డ్ టు బి యూనివర్సిటీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) ఉన్నత విద్యలో ఉన్నత ప్రమాణాలకు గానూ ఇచ్చే A+ గ్రేడ్ అందించింది. అలాగే, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) ఈ విశ్వవిద్యాలయానికి స్వయంప్రతిపత్తి శ్రేణి- 1 స్థాయిని ప్రదానం చేసింది. దేశవ్యాప్త ఉనికి: 126కు పైగా అధీకృత ఎన్‌రోల్‌మెంట్ భాగస్వాముల ద్వారా ముంబయి, దిల్లీ, బెంగళూరు, పుణె, ఇండోర్, అహ్మదాబాద్, కోల్‌కతా, హైదరాబాద్ సహా 41 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో NMIMS గ్లోబల్ యాక్సెస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందరికీ చక్కని విద్యను ఆన్‌లైన్‌లో అందుబాటు ధరలో అందించేందుకు అనేక ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా సమకూర్చుతోంది. దూరవిద్య కార్యక్రమాలకు distance.nmims.edu & executive.nmims.edu. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. Tags :